రోడ్డు భద్రతకు మరింత ప్రాధాన్యం… పోకూరు గ్రామ సమీపంలోని NH-167Bపై డ్రమ్స్, స్టాపర్లు ఏర్పాటు చేసిన ప్రకాశం జిల్లా పోలీసులు
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- రోడ్డు ప్రమాదాల నివారణ, వాహనదారుల భద్రత మరియు ట్రాఫిక్ నియంత్రణ లక్ష్యంగా ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు వి.వి.పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని పోకూరు…