Month: June 2026

ప్రవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ కు ప్రభుత్వం ప్రోత్సాహించాలి – రాష్ట్ర అధ్యక్షుడు డివి సత్యనారాయణ

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు :- ఆంధ్రప్రదేశ్ ప్రవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్ సమావేశం సోమవారం యూనియన్ నాయకులు నిర్వహించారు.కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రికల్ అసోసియేషన్ అధ్యక్షులు డి వి సత్యనారాయణ హాజరయ్యారు.ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ రాష్ట్రావ్యాప్తoగా ప్రవేట్…

బహిరంగ మద్యపానానికి చెక్… ఓపెన్ బూజింగ్ ప్రాంతాలను శుభ్రం చేస్తున్న ప్రకాశం & మార్కాపురం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం& మార్కాపురం పోలీస్:- ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ మరియు అసాంఘిక కార్యకలాపాల నియంత్రణ లక్ష్యంగా ప్రకాశం జిల్లా మరియు మార్కాపురం జిల్లా పోలీసులు ఓపెన్ బూజింగ్ (బహిరంగ మద్యపానం) జరుగుతున్న ప్రాంతాలపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు.ఈ…

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) పై పారదర్శకంగా వ్యవహరించాలి మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి

తొలి శుభోదయం న్యూస్ తూర్పునాయుడుపాలెం:- ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR – Special Intensive Revision) కార్యక్రమంపై క్షేత్రస్థాయిలో పారదర్శకంగా వ్యవహరించాలని అధికారులను మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి కోరారు. సోమవారం తూర్పు నాయుడుపాలెం క్యాంపు…

నేరాల నియంత్రణకు ముమ్మరంగా నైట్ చెకింగ్… అనుమానితులపై ప్రత్యేక నిఘా, అసాంఘిక కార్యకలాపాల కట్టడికి కట్టుదిట్టమైన చర్యలు

జిల్లా పోలీసుల ముమ్మర గస్తీ… ఏటీఎంలు, లాడ్జిలు,ప్రధాన వ్యాపార కేంద్రాలపై ప్రత్యేక నిఘా తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- జిల్లా వ్యాప్తంగా నైట్ పెట్రోలింగ్ ముమ్మరం…నేరాల నియంత్రణే, శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యంగా జిల్లా వ్యాప్తంగా నైట్ పెట్రోలింగ్…

కాటిపాపల కాలనీ లో పోలీస్ కార్డాన్ సర్చ్. నీర చట్టాలు పోలీస్ చర్యలపై అవగాహన.

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:- ఇటీవల సింగరాయకొండ లో చోటు చేసుకున్న పలు సంఘటనలు, నేరాల పై దృష్టి పెట్టిన పోలీస్ లు నివారణ నియంత్రణ చర్యలు చేపట్టారు. దానిలో భాగంగా సోమవారం సింగరాయకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాటిపాపల కాలనీ…

డిజిటల్ నర్వ్ సెంటర్ ఏర్పాట్లను వేగవంతం చేయండి.జిల్లా కలెక్టర్ విజయ సునీత..

తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు :- గిద్దలూరు మండలంలోని కృష్ణ శెట్టిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డిజిటల్ నర్వ్ సెంటర్ ఏర్పాట్లను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత వైద్యాధికారులను ఆదేశించారు. ఈనెల చివరివారంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు…

27వ తేదీన కృష్ణంశెట్టి పల్లె గ్రామంలో జరగనున్న ముఖ్యమంత్రి గారి సభకు స్థల పరిశీలన చేసిన కలెక్టర్ మరియు జిల్లా యంత్రాంగం

తొలి శుబోదయం న్యూస్ మార్కాపురం :- మార్కాపురం జిల్లా పరిధిలోని కృష్ణంశెట్టి పల్లె గ్రామంలో ఈ నెల 27వ తేదీన జరగనున్న ముఖ్యమంత్రి గారి బహిరంగ సభ ఏర్పాట్లలో భాగంగా జిల్లా కలెక్టర్ మరియు జిల్లా యంత్రాంగం సభా స్థలాన్ని పరిశీలించారు.ఈ…

పెద్దిశెట్టి మనోజ్ రాయల్, పిల్లిపోగు పీటర్ బాబు, బడుగు నాగార్జున ఆధ్వర్యంలో ఊళ్లపాలెంలో ఘనంగా జనసేన ఆత్మీయ సమావేశం

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- కొండేపి నియోజకవర్గం, సింగరాయకొండ మండలం, ఊళ్లపాలెం గ్రామంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశం మరియు భారీ ర్యాలీ ఘనంగా జరిగింది.మనోజ్ రాయల్, పిల్లిపోగు పీటర్ బాబు, బడుగు నాగార్జున ఆధ్వర్యంలో నిర్వహించిన…

కందుకూరులో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- ప్రకాశం జిల్లా కందుకూరు డిఎస్పీ కార్యాలయ ఆవరణలో ఈ నెల 15వ తేదీ (సోమవారం) ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., గారు ఒక…

క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు అందజేసిన జంకె..

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:- మార్కాపురం మండల పరిధిలోని వేములకోట గ్రామం నందు వైయస్సార్సీపి యువత ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు మార్కాపురం మాజీ ఎమ్మెల్యే,నెల్లూరు పార్లమెంటు పరిశీలకులు జంకే వెంకటరెడ్డి ఆదివారం న బహుమతులను అందజేశారు..ఈ నేపథ్యంలో మాజీ…