యూత్ సోషల్ సర్వీస్ ఆధ్వర్యంలో బియ్యం నిత్యవసర సరుకులు పంపిణీ
తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం :- మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణంలోని ABM పాలెం లో కిడ్నీలు దెబ్బతిని ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న మౌలాబీ కుటుంబానికి యూత్ సోషల్ సర్వీస్ సంస్థ సభ్యులు అండగా నిలిచారు. బియ్యం నిత్యవసరకులు వారి ఇంటికి…