ఎఫ్‌ఎల్‌ఎన్ శిక్షణా కార్యక్రమాన్ని పరిశీలించిన రాష్ట్ర అకాడమిక్ మానిటరింగ్ అధికారి కల్పన
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ (ఎఫ్‌ఎల్‌ఎన్) శిక్షణా కార్యక్రమాన్ని రాష్ట్ర సమగ్ర శిక్ష అకాడమిక్ మానిటరింగ్ అధికారి కల్పన పరిశీలించారు.ఈ సందర్భంగా ఆమె…