Month: July 2026

జీవనజ్యోతి దివ్యాంగ వికాస సేవా సమితి ఆధ్వర్యంలో చిన్నారుల ప్రత్యేక ప్రార్థన సమావేశం

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- ప్రకాశం జిల్లా కందుకూరు డివిజన్‌లోని ఆనందపురం రోడ్డులో ఉన్న కృప ఆత్మసన్నిధి మినిస్ట్రీస్‌లో జీవనజ్యోతి దివ్యాంగ వికాస సేవా సమితి ఆధ్వర్యంలో సేవా సమితి అధ్యక్షుడు చనమాల శ్రీనివాసరావు అధ్యక్షతన చిన్నారుల ప్రత్యేక ప్రార్థన సమావేశం…

నేడు విద్యుత్ వినియోగ దారుల లోక్ అదాలత్.వినియోగ దారుల సమస్యల పరిష్కార వేదిక.

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- విద్యుత్ వినియోగ దారులు వారి వారి సమస్యలు పరిష్కరించుకునేందుకు శనివారం ఉదయం 9 గంటలకి సింగరాయకొండ దేవి సి ఫుడ్స్ కంపెనీ ఎదురుగా ఉన్న శ్రీనివాస కళ్యాణ మండపం లో విద్యుత్ లోక్ అదాలత్…

శ్రీ రామసాయిబాబా వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో పేదలకు భోజనం పంపిణీ

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- ప్రతి రోజూ ఒక్కరికైనా ఆహారాన్ని అందించాలి అనే ఉద్దేశంతో,చేయి చేయి కలుపుదాం పేదవారి అవసరాలను తీర్చుదాం అనే నినాదంతో.శ్రీ రామసాయిబాబా వెల్ఫేర్ సొసైటీ కందుకూరు వారి ఆధ్వర్యంలో శుక్రవారం అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం…

జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ, బాగుపడిన పాఠశాల ఆవరణ

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:- జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎం. విజయ సునీత గారి ప్రత్యేక చొరవతో రాయవరం KGBV పాఠశాల ఆవరణకు కొత్త శోభ వచ్చింది.ఇటీవల పాఠశాల పరిశీలనకు వెళ్ళినప్పుడు అక్కడ క్వారీలు,చెట్లతో అద్వాన్నంగా ఉన్న సమస్యను పాఠశాల సిబ్బంది…

మార్కాపురం జిల్లాలో 134 మంది విద్యార్థులు షైనింగ్ స్టార్స్ అవార్డు కు ఎంపిక..జిల్లా కలెక్టర్ విజయ సునీత

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:- జిల్లాలో 134 మంది విద్యార్థులు షైనింగ్ స్టార్స్ అవార్డు-2026 కు ఎంపికైనట్లు జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత తెలిపారు. స్థానిక కలెక్టరేట్లో శుక్రవారం షైనింగ్ స్టార్స్ -2026 అవార్డ్స్ బహుమతి ప్రధానోత్సవం పై జిల్లాలోని…

స్కై ఐ ప్రకాశం’ ప్రాజెక్ట్‌తో అసాంఘిక కార్యకలాపాలపై డేగ కన్ను… బహిరంగ మద్యపానం, జూదం నివారణకు డ్రోన్ సర్వైలెన్స్ నిర్వహించిన ప్రకాశం & మార్కాపురం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ‘స్కై ఐ ప్రకాశం’ (Sky Eye Prakasam) ప్రాజెక్ట్లో భాగంగా ప్రకాశం జిల్లా పోలీసులు మరియు మార్కాపురం జిల్లా పోలీసులు బహిరంగంగా మద్యం సేవించడం,…

హిందూ ధర్మ పరిరక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది అన్ని మతాలను సమానంగా గౌరవిస్తాం

చెప్పిన మాట ప్రకారం మార్కాపురం జిల్లా ఏర్పాటు చేశాం త్వరలో వెలిగొండ నుంచి నీళ్లు అందిస్తాం మంత్రి డా. డోలా శ్రీ బాల o తొలి శుభోదయం న్యూస్ త్రిపురాంతకం : – హిందూ ధర్మ పరిరక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి…

నేరాల నియంత్రణ – ప్రజల భద్రతే లక్ష్యం… జిల్లా వ్యాప్తంగా విస్తృత వాహన తనిఖీలు నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా పోలీసులు జిల్లా వ్యాప్తంగా విస్తృత స్థాయిలో ప్రత్యేక వాహన తనిఖీలు నిర్వహించారు.ఈ తనిఖీలలో ద్విచక్ర, త్రిచక్ర మరియు నాలుగు చక్రాల వాహనాలను పరిశీలిస్తూ…

“పొగాకు రైతు దీక్ష” శిబిరంలో మాజీమంత్రి ఆదిమూలపు సురేష్

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- ఒంగోలు కలిక్టర్ కార్యాలయం వద్ద జరుగుతున్న పొగాకు రైతులకు సంఘీభావంగా ఏర్పాటు చేసిన పొగాకు రైతు దీక్ష శిబిరానికి హాజరైన ప్రకాశం జిల్లా అధ్యక్షులు దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ప్రకాశం జిల్లా జడ్పీ…

అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం.. ఎన్‌ఫోర్స్‌మెంట్ ముమ్మరం చేసిన ప్రకాశం జిల్లా పోలీసులు

పేకాట ఆడుతున్న స్థావరంపై జరుగుమల్లి పోలీసులు దాడులు నిర్వహించి ఏడుగురు అరెస్ట్, రూ.1,30,200 నగదు స్వాధీనం తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా…