గంజాయి వంటి మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్న ప్రకాశం జిల్లా పోలీసులు
ఒంగోలు రైల్వే స్టేషన్ లో మరియు రైళ్లలో విస్తృత తనిఖీలు – సుమారు 10 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్న పోలీసులు తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- గంజాయి, మాదకద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ…