మైనర్ బాలికపై అత్యాచార యత్నానికి పాల్పడిన నిందితుడికి, ఐదు సంవత్సరాలు జైలు శిక్ష మరియు రూ.3000/- వేలు రూపాయలు జరిమానా విధించిన గౌరవ POCSO కోర్టు జడ్జి శ్రీ కె. శైలజ
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- ప్రకాశం జిల్లా, దొనకొండ మండలం దొండపాడు గ్రామానికి చెందిన దొండపాటి బ్రహ్మయ్య (37 సం)అనే వ్యక్తి తేదీ:09.08.2025 న 8 సంవత్సరాల మైనర్ బాలిక యెడల అసభ్యకరంగా ప్రవర్తించి అత్యాచారయత్నానికి పాల్పడిన ఘటనపై ఫిర్యాదు…