Month: September 2026

ఐదేళ్ల పదవీకాలం పూర్తి చేసుకున్న ఎంపీపీ, జడ్పీటీసీలకు ఆత్మీయ సత్కారం

తొలి శుభోదయం న్యూస్ దర్శి:- తాళ్లూరు మండల పరిషత్ కార్యాలయంలో ఐదేళ్ల పదవీకాలం పూర్తి చేసుకున్న ఎంపీపీ, జడ్పీటీసీ మరియు ప్రజాప్రతినిధుల సేవలను అభినందిస్తూ ఆత్మీయ సత్కార కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ…

చందవరం బౌద్ధ స్థూపాన్ని అభివృద్ధి చేసి ప్రముఖ పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దడమే లక్ష్యం! డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ

తొలి శుభోదయం న్యూస్ దొనకొండ:- దొనకొండ మండలం చందవరం గ్రామంలోని చారిత్రక బౌద్ధ స్థూపాన్ని అభివృద్ధి చేసి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దే లక్ష్యంతో మంగళవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజబాబు గారు, టూరిజం, కల్చరల్, పురావస్తు శాఖల అధికారులతో…

వినాయకుని సన్నిధిలో ప్రత్యేక పూజలు – అన్నదాన కార్యక్రమం

తొలి శుభోదయం న్యూస్ దర్శి:- దర్శి పట్టణం అద్దంకి రోడ్డులోని రామాలయం దేవస్థాన ప్రాంగణంలో శ్రీకృష్ణదేవరాయ కాపు సంఘం ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన వినాయకుని విగ్రహం వద్ద దర్శి టీడీపీ ఇన్‌చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ–డాక్టర్ కడియాల లలిత్ సాగర్ గార్ల దంపతులు…

మరణించిన కానిస్టేబుల్ కుటుంబానికి గ్రూపు పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సురెన్స్ చెక్కును అందజేసిన ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి.హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ఆక్సిడెంట్ లో మృతి చెందిన బాధిత పోలీస్ కుటుంబానికి గ్రూప్ పర్సనల్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ (GPAI) చెక్కును బుధవారం జిల్లా పోలీస్ క్యాంపు కార్యాలయంలో జిల్లా ఎస్పీ గారు అందచేసినారు. ఏఆర్ కానిస్టేబుల్‌గా…

రైతుకు చేయూత – మహిళలకు ఆర్థిక స్వావలంబన దిశగా సరికొత్త ఆలోచన – డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ

తొలి శుభోదయం న్యూస్ దర్శి:- తాళ్లూరు మండల కేంద్రంలో DRDA–వెలుగు ఆధ్వర్యంలో డ్వాక్రా సంఘాల మహిళల ఆర్థిక స్వావలంబనకు ఏర్పాటు చేసిన సహకార వ్యవసాయ ఉత్పత్తుల సంస్థ (వ్యవసాయ పనిముట్ల అద్దె కేంద్రం) ను దర్శి టీడీపీ ఇన్‌చార్జ్ డాక్టర్ గొట్టిపాటి…

చుండి గ్రామ శివార్లలో జూద స్థావరంపై వలేటివారిపాలెం పోలీసుల దాడి – 6 మంది అదుపులోకి, రూ.6,840 నగదు స్వాధీనం

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు వలేటివారిపాలెం పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ గారి ఆధ్వర్యంలో పోలీసులు చుండి గ్రామ శివార్లలో జూదంపై దాడి నిర్వహించారు. ఈ దాడిలో జూదం ఆడుతున్న 6 మంది…

దర్శిలో 100 మంది లబ్ధిదారులకు రూ.48,94,427 విలువైన CMRF చెక్కుల పంపిణీ

తొలి శుభోదయం న్యూస్ దర్శి:- దర్శి పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) ద్వారా వైద్య ఖర్చుల కోసం మంజూరైన రూ.48,94,427 విలువైన చెక్కులను 100 మంది లబ్ధిదారులకు దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారి…

జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:- జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం రెండో విడత కార్యక్ర మాన్ని సెప్టెంబర్ 25న జిల్లా వ్యాప్తంగా విజయ వంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వ యంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఎం.విజయ సునీత ఆదేశించారు.…

గూడ్లూరులో జూద స్థావరంపై పోలీసుల దాడి – 3 మంది అదుపులోకి, రూ.4,100 నగదు స్వాధీనం

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు గూడ్లూరు పోలీసులు జూదంపై దాడి నిర్వహించారు.నమ్మదగిన సమాచారం మేరకు చేపట్టిన ఈ దాడిలో జూదం ఆడుతున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద…

మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన ఎంఈవో

తొలి శుభోదయం న్యూస్ కంభం: స్థానిక బాలికోన్నత పాఠశాలలో బుధవారం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అమలును ఎంఈవో అబ్దుల్ సత్తార్ పరిశీలించారు. భోజన తయారీ విధానం, ప్రభుత్వం నిర్దేశించిన మెనూ, ఆహార నాణ్యత, పరిమాణాలను ఆయన పరిశీలించారు. వంట…