Month: September 2026

చీమకుర్తి పట్టణ శివార్లలో జూద స్థావరంపై పోలీసుల దాడి – 7 మంది అదుపులోకి, రూ.6,180 నగదు స్వాధీనం

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు చీమకుర్తి సీఐ గారి ఆధ్వర్యంలో పోలీసులు చీమకుర్తి పట్టణ శివార్లలో నిర్వహిస్తున్న జూదంపై దాడి చేశారు.నమ్మదగిన సమాచారం మేరకు చేపట్టిన ఈ దాడిలో జూదం ఆడుతున్న…

9వ పోషకార మాసొత్సవాలు కార్యక్రమాలు

తొలి శుభోదయం న్యూస్ గుడ్లూరు:- గుడ్లూరు మండలంలోని తేట్టు సెక్టార్లు ఏలూరుపాడు అంగన్వాడి సెంటర్లు 9వ పోషకార మాసొత్సవాలు జరపటమైనది ఈ కార్యక్రమానికి హాజరైన తల్లులు గర్భవతులు బాలింతలు కిషోరీ బాలికలు ఇతర గ్రామస్తులు అందరికీ పౌష్టికాహారం గురించి అవగాహన తెలియజేయడమైనది…

కందుకూరు మున్సిపాలిటీని మరింత సుందరంగా, ఆధునిక మౌలిక వసతులతో అభివృద్ధి చేసేందుకు హైబ్రిడ్ యాన్యుటి మోడల్ (HAM) ప్రాజెక్ట్ కింద రూ.30 కోట్ల నిధులు మంజూరు కావడం సంతోషంగా ఉంది.

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- చిత్తూరు జిల్లా కుప్పం నుంచి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వర్చువల్‌గా ఈ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టగా, కందుకూరులో అంబేద్కర్ విగ్రహం వద్ద పనుల శిలాఫలకాన్ని ఆవిష్కరించాను.ఈ నిధులతో సీసీ…

పేదల సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యం!

తొలి శుభోదయం న్యూస్ దర్శి:- దర్శి టీడీపీ కార్యాలయంలో గృహ నిర్మాణ శాఖ అధికారులతో దర్శి టీడీపీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా నియోజకవర్గంలో ఇప్పటివరకు మంజూరైన గృహాలు, వివిధ దశల్లో పెండింగ్‌లో ఉన్న నిర్మాణాలు,…

చందవరం గ్రామంలో రోడ్డు నిర్మాణానికి కలెక్టర్ ఆదేశం!

తొలి శుభోదయం న్యూస్ దర్శి:- దొనకొండ మండలం చందవరం గ్రామంలోని బౌద్ధ స్తూపం అభివృద్ధి కోసం జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజబాబు గారు మరియు అధికారులతో కలిసి దర్శి టీడీపీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు మంగళవారం సాయంత్రం…

మాజీ మంత్రి, స్వర్గీయ దామచర్ల ఆంజనేయులు 19వ వర్ధంతి సందర్భంగా స్వర్గీయ ఎన్టీఆర్, దామచర్ల ఆంజనేయులు విగ్రహావిష్కరణ

తొలి శుభోదయం న్యూస్ టంగుటూరు:- టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెం గ్రామంలో, మాజీ మంత్రి, స్వర్గీయ దామచర్ల ఆంజనేయులు 19వ వర్ధంతి సందర్భంగా స్వర్గీయ ఎన్టీఆర్, దామచర్ల ఆంజనేయులు విగ్రహావిష్కరణ మరియు పార్క్ ప్రారంభోత్సవ కార్యక్రమం మంగళవారం సాయంత్రం వైభవంగా జరిగింది. గౌరవ…

మున్సిపాలిటీలలో అభివృద్ధి పనుల జాతర! దర్శి అభివృద్ధికి మరో భారీ అడుగు!

తొలి శుభోదయం న్యూస్ దర్శి:- రాష్ట్రవ్యాప్తంగా పట్టణాల రూపురేఖలు మార్చేలా మౌలిక వసతుల అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కుప్పం నుంచి వర్చువల్‌గా శ్రీకారం చుట్టారు.ఈ కార్యక్రమంలో భాగంగా దర్శి మున్సిపాలిటీ పరిధిలో రూ.12 కోట్ల…

కందుకూరు యువతకు ఉపాధి అవకాశాలే లక్ష్యం!

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరులోని గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీలో నిర్వహించిన ఇండోసోల్ జాబ్ మేళాలో కందుకూరు సబ్ కలెక్టర్ దామెర హిమవంశీ గారితో కలిసి పాల్గొని యువతీ యువకులతో మాట్లాడటం జరిగింది.కందుకూరు ప్రాంతం రాబోయే రోజుల్లో పారిశ్రామిక హబ్‌గా అభివృద్ధి…

టి.ఆర్.ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల (స్వయం ప్రతిపత్తి), కందుకూరు నందు విత్తన బంతుల (సీడ్ బాల్స్) తయారీ మరియు వ్యాప్తిపై అవగాహన కార్యక్రమం

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- టి.ఆర్.ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల (స్వయం ప్రతిపత్తి), కందుకూరు నందు వృక్షశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో విద్యార్థినీ విద్యార్థులకు విత్తన బంతుల తయారీ మరియు వ్యాప్తిపై అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది.అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని, రాష్ట్రంలో 50%…

అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారుల ఆరోగ్యం, పోషణపై అవగాహన కల్పించాలి

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:- అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు పౌష్టికాహారం అందించడంతో పాటు వారి ఆరోగ్యం, విద్య, పరిశుభ్రతపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని అధికారులు సూచించారు.టి.పి.నగర్ అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో అంగన్వాడీ సిబ్బంది చిన్నారుల ఆరోగ్య పరిస్థితులను పరిశీలించి,…