Month: September 2026

ఇప్పటినుంచే ప్రణాళికాబద్ధమైన కృషి… ప్రతి విద్యార్థి విజయానికి నిరంతర పర్యవేక్షణ…

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- రాబోయే పదో తరగతి, ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో ప్రభుత్వ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించేలా జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజాబాబు IAS విద్యాశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.జిల్లా స్థాయి నుంచి మండల, గ్రామ…

ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ముత్తుముల

తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:- మార్కాపురం జిల్లా, గిద్దలూరు పట్టణం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం గిద్దలూరు నియోజకవర్గ గౌ ” ఎమ్మెల్యే శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారు “…

శ్రీ సంస్కృతి స్కూల్‌లో అంగరంగ వైభవంగా వినాయక చవితి నిమజ్జన వేడుకలు

తెజోలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరు లోని గుర్రంవారిపాలెంలో ఉన్న శ్రీ సంస్కృతి స్కూల్‌లో వినాయక చవితి నిమజ్జన వేడుకలు ఘనంగా, అంగరంగ వైభవంగా నిర్వహించారు. పాఠశాలలో ప్రతిష్ఠించిన వినాయకుడిని ఐదు రోజుల పాటు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు, కార్యక్రమాలతో ఆరాధించి,…

టి ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో “స్వర్ణాంధ్ర స్వర్ణాంధ్ర “కార్యక్రమం

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- టీ ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల (స్వయం ప్రతిపత్తి), కందుకూరులో NSS యూనిట్ల ఆధ్వర్యంలో “స్వచ్ఛ ఆంధ్ర- స్వర్ణాంధ్ర” కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎం. రవికుమార్ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు.…

అనంతసాగరం (కొల్లగుంట) గ్రామంలో రైతులకు నూతన పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీ

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు :- కందుకూరు మండలంలోని 12 పంచాయతీలకు సంబంధించి 5,098 మంది రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు మంజూరు కాగా, అనంతసాగరం గ్రామానికి తొలివిడతగా కేటాయించిన 491 పాసుపుస్తకాలను రైతులకు అందజేశాను. అనంతసాగరంలో 56 ఎకరాల భూమిని గ్రామకంఠం…

అంగన్వాడీ సిబ్బందికి నియామక పత్రాలు అందించిన ఎమ్మెల్యే ఇంటూరి కేంద్రాల ద్వారా చక్కటి సేవలు అందించాలని సూచన

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరు నియోజకవర్గంలోని పలు అంగన్వాడీ కేంద్రాల్లో ఇద్దరు టీచర్లు, 21 మంది ఆయా పోస్టులకు కొత్తవారిని నియమించగా…. గౌరవ ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు వారందరినీ అభినందిస్తూ, శనివారం కందుకూరులోని తన కార్యాలయంలో నియామక పత్రాలు అందజేశారు.…

జిల్లా పోలీస్ కార్యాలయం, పోలీస్ స్టేషన్లలో పారిశుధ్యం, పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర” కార్యక్రమంలో భాగంగా, ప్రతి నెల మూడో శనివారం నిర్వహించే పారిశుధ్యం, పరిశుభ్రత కార్యక్రమాలను ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., గారి ఆదేశాల…

ఇందుకూరుపేట స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా…

తొలి శుభోదయం న్యూస్ కోవూరు నియోజకవర్గం :- కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారి ఆదేశాల మేరకు శనివారం ఇందుకూరుపేట మండలం మైపాడు బీచ్ ప్రాంగణంలో కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా బీచ్ పరిసరాలను…

సత్యనారాయణపురం, దిబ్బల రోడ్, 60 ఫీట్ రోడ్డులో ఒంగోలు తాలూకా పోలీసుల పెట్రోలింగ్ – గణేష్ మండపాల వద్ద భద్రతా సూచనలు

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ సీఐ గారు సత్యనారాయణపురం, దిబ్బల రోడ్, 60 ఫీట్ రోడ్ ప్రాంతాల్లో పెట్రోలింగ్ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లోని…

ఉలవపాడు ప్రాజెక్టు సిడిపిఓ మాధవి లత ఆదేశాలు మేరకు 9వ పోషకార మాసొత్సవాలు

తొలి శుభోదయం న్యూస్ గుడ్లూరు :- గుడ్లూరు మండలంలోని తేట్టు సెక్టార్లు కర్లపాలెం అంగన్వాడి సెంటర్లు 9వ పోషకార మాసొత్సవాలు జరపటమైనది ఈ కార్యక్రమానికి హాజరైన తల్లులు గర్భవతులు బాలింతలు కిషోరీ బాలికలు ఇతర గ్రామస్తులు అందరికీ పౌష్టికాహారం గురించి అవగాహన…