Month: September 2026

టి ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల (స్వయం ప్రతిపత్తి) నందు రెండవ దశ డిగ్రీ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- టి ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ( స్వయం ప్రతిపత్తి) కందుకూరు నందు డిగ్రీ రెండవ దశ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైందని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రవికుమార్ తెలియజేశారు.18 వ తారీకు నుంచి 21…

ఓగూరు ఆదిఆంధ్ర కాలనీ నుంచి 15 కుటుంబాలు చేరిక పసుపు కండువాలతో పార్టీలోకి ఆహ్వానించిన నాగేశ్వరరావు

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరు మండలం ఓగూరు పంచాయతీలోని ఆదిఆంధ్ర కాలనీకి చెందిన 15 కుటుంబాలు వైసిపి నుంచి తెలుగుదేశం పార్టీలోకి చేరాయి. ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గారి సమక్షంలో శుక్రవారం వారంతా పసుపు కండువాలు కప్పుకున్నారు. కాలనీకి చెందిన…

చందవరం బౌద్ధక్షేత్రం అభివృద్ధికి కృషి చేస్తామని బౌద్ధ సంఘాలకు హామీ ఇచ్చిన ప్రకాశం జిల్లా కలెక్టర్

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు :- చందవరం బౌద్ధ క్షేత్రం అభివృద్ధిని గురించి ప్రకాశం జిల్లా కలెక్టర్ గారికి మెమోరాండం సమర్పించిన బౌద్ధ సంఘాల కార్యకర్తలు.ధమ్మచక్ర ఫౌండేషన్, ఒంగోలు బుద్ధ విహార మరియు బౌద్ధధమ్మ ప్రచార కేంద్రం కార్యకర్తలుగా మేము 2017నుండి…

బిట్రగుంట గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్ – 30 మద్యం బాటిళ్లు స్వాధీనం

తొలి శుభోదయం న్యూస్ జరుగుమల్లి :- ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ హర్షవర్ధన్ రాజు గారి ఆదేశాల మేరకు, ఒంగోలు డీఎస్పీ శ్రీనివాసరావు గారి పర్యవేక్షణలో జరుగుమల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమ మద్యం విక్రయాలపై పోలీసులు చర్యలు చేపట్టారు.శుక్రవారం ఉదయం…

సకాలంలో స్పందించి ఆత్మహత్య చేసుకోబోతున్న వ్యక్తి యొక్క ప్రాణాలు కాపాడిన మార్కాపురం జిల్లా పోలీసులు.

తొలి శుభోదయం న్యూస్ యర్రగొండపాలెం:- యర్రగొండపాలెంకు చెందిన దూదేకుల సయ్యద్ మహమ్మద్ (24 సంవత్సరాలు) అనే వ్యక్తి 17.09.2026 తేదీన రాత్రి 10:11 గంటల సమయంలో ట్రాక్టర్ కొనివ్వలేదని కుటుంబ సభ్యులపై అలిగి ఇంటి నుంచి బయటకు వచ్చాడు. అనంతరం త్రిపురాంతకం…

కంభం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఓటర్ల జాబితా ప్రదర్శన

తొలి శుభోదయం న్యూస్ కంభం:- మార్కాపురం జిల్లా కంభం మండలంలోని: స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ (SMC) ఎన్నికలకు సంబంధించిన ఓటర్ల జాబితాను శుక్రవారం ప్రదర్శించారు. ఎంఈవో అబ్దుల్ సత్తార్ పాఠశాలను సందర్శించి, తరగతుల వారీగా సిద్ధం…

కిలో గంజాయితోపాటు ఆటో స్వాధీనం.. ఐదుగురు అరెస్ట్

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:- మార్కాపురం పట్టణ శివార్లలో గంజాయి కలిగి ఉన్న ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి కిలో గంజాయి, ఆటోను స్వాధీనం చేసుకున్నారు. డీఎస్పీ డాక్టర్‌ యు. నాగరాజు మార్కాపురం సర్కిల్‌ కార్యాలయంలో సీఐ…

ప్రజలను తిప్పుకోకండి… సరిగా పనిచేయండి సిబ్బంది పనితీరుపై ఫిర్యాదులు వస్తున్నాయి

ప్రజల్లో సంతృప్తి పెరిగేలా పనిచేయాలి విద్యుత్ శాఖపై సమీక్ష చేసిన ఎమ్మెల్యే నాగేశ్వరరావు తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరు నియోజకవర్గంలో విద్యుత్ శాఖ ద్వారా జరుగుతున్న కార్యక్రమాలు, విద్యుత్ సరఫరాలో సమస్యలు, సిబ్బంది పనితీరుపై ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు శుక్రవారం…

పెర్నమిట్ట వడ్డిపాలెంలో జూద స్థావరంపై ఒంగోలు తాలూకా పోలీసుల దాడి – ఆరుగురు అరెస్ట్‌

జూదానికి అడ్డుకట్ట.. రూ.1,310 నగదు, 6 మొబైల్‌ ఫోన్లు స్వాధీనం తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- పెర్నమిట్ట వడ్డిపాలెం ప్రాంతంలో జూదం జరుగుతున్నట్లు సమాచారం అందడంతో ఒంగోలు తాలూకా ఎస్‌ఐ గారి ఆధ్వర్యంలో పోలీసులు దాడి నిర్వహించారు. ఈ…

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం.. ప్రజలకు అండగా డా గొట్టిపాటి లక్ష్మీ

తొలి శుభోదయం న్యూస్ దర్శి:- దర్శి పట్టణంలోని స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (గ్రీవెన్స్) కార్యక్రమంలో దర్శి టీడీపీ ఇన్‌చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు ప్రజలు, కార్యకర్తల నుంచి అర్జీలను స్వీకరించారు.ప్రతి అర్జీని…