Month: September 2026

రామాయపట్నం, అలగాయపాలెం బీచ్‌లలో ప్రశాంతంగా సాగుతున్న గణేష్‌ విగ్రహాల నిమజ్జనాలు

పటిష్ట పోలీసు బందోబస్తు, నిరంతర పర్యవేక్షణతో సురక్షితంగా కొనసాగుతున్న నిమజ్జన కార్యక్రమాలు తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- గణేష్‌ ఉత్సవాల ముగింపు సందర్భంగా రామాయపట్నం మరియు అలగాయపాలెం బీచ్‌లలో గణేష్‌ విగ్రహాల నిమజ్జన కార్యక్రమాలు ప్రకాశం జిల్లా పోలీసుల…

హ్యాపీ బర్త్‌డే మోదీ సాబ్..

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని కందుకూరులో నిర్వహించిన ‘సేవా సంకల్ప్ అభియాన్’ కార్యక్రమంలో పాల్గొని దీప ప్రజ్వలన కార్యక్రమాన్ని నిర్వహించాను.ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి హృదయపూర్వక…

టీచ్ టూల్‌తో బోధనలో నైపుణ్యాభివృద్ధి: ఎంఈవో

తొలి శుభోదయం న్యూస్ కంభం:- పాఠశాల విద్యలో సాంకేతికతను సమర్థవంతంగా వినియోగిస్తూ విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను మెరుగుపరిచేందుకు అమలు చేస్తున్న టీచ్ టూల్ కార్యక్రమంలో భాగంగా గురువారం కంభం పార్క్ వీధి పాఠశాలను ఎంఈవో టి.అబ్దుల్ సత్తార్ పరిశీలించారు. ఈ సందర్భంగా…

మహిళలు, బాలికల భద్రతకు “శక్తి” యాప్‌ – ప్రకాశం, మార్కాపురం జిల్లా పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమం

శక్తి యాప్‌ ఇన్‌స్టాలేషన్‌పై అవగాహన.. గుడ్ టచ్‌–బ్యాడ్ టచ్‌, మహిళలు–బాలికల భద్రతపై ప్రత్యేక చైతన్య కార్యక్రమాలు తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- ప్రకాశం జిల్లా పోలీసులు, మార్కాపురం జిల్లా పోలీసులు సంయుక్తంగా మహిళలు, బాలికల భద్రతను దృష్టిలో ఉంచుకుని “శక్తి”…

భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు – ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు.

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తున్న దూరదృష్టి గల నాయకుడు, కోట్లాది భారతీయులకు స్ఫూర్తినిస్తున్న గౌరవనీయ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి హృదయపూర్వక జన్మదిన తెలియజేసారు. పుట్టినరోజు సందర్బంగా ఒంగోలు నగరంలోని పార్టీ కార్యాలయం…

బలయోగి నగర్ లోని విశ్వకర్మ జయంతి మహోత్సవమ్ మరియు జండా ఆవిష్కరణ కార్యక్రమం

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- బలయోగి నగర్ లోని గోవిందంబికా నగరలో గురువారం విశ్వకర్మ జయంతి మహోత్సవమ్ మరియు జండా ఆవిష్కరణ కార్యక్రమం జిల్లా ప్రధాన కార్యదర్శి చందలూరి వెంకట శేషబ్రహ్మం మరియు మండల అధ్యక్షులు మరెళ్ల భాస్కరచారి ఆధ్వర్యంలో…

టీడీపీ నాయకులు మొలకలపల్లి కోటేశ్వరరావు ని మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి గారు వారి నివాసంలో పరామర్శించారు

తొలి శుభోదయం న్యూస్ టంగుటూరు:- టంగుటూరు మండలం సూరారెడ్డిపాలెంలో అనారోగ్యంతో బాధపడుతున్న టీడీపీ నాయకులు మొలకలపల్లి కోటేశ్వరరావు ని మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి గారు వారి నివాసంలో పరామర్శించారు.వారి ఆరోగ్య పరిస్థితిని స్వయంగా అడిగి తెలుసుకున్న మంత్రి…

సింగరాయకొండ బైరేగిమాన్యం లో పోషణ మహా ఉత్సవాలను నిర్వహించారు

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- విధిగా పౌష్టికాహారం అందించాలి – సీడీపీఓ గర్భవతులు , బాలింతలు చిన్నారులకు విధిగా పౌష్టికాహారం అందించాలని టంగుటూరు ప్రాజెక్టు సిడిపిఓ అంజమ్మ అన్నారు. మండలంలోని బైరాగి మాన్యం అంగన్వాడి కేంద్రంలో గురువారం పోషణ మహా…

93 మందికి CMRF చెక్కులు అందించిన ఎమ్మెల్యే నాగేశ్వరరావు తక్షణ వైద్య సహాయం కింద 21 మందికి 38 లక్షలు

ఆపరేషన్లు చేయించుకున్న 72 మందికి 46 లక్షలు అందజేత తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- ముఖ్యమంత్రి సహాయనిధి పథకం ద్వారా నియోజకవర్గంలో 93 మందికి మంజూరైన… వైద్య సహాయానికి సంబంధించిన చెక్కులను కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గారు గురువారం అందించారు.…

టి ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల (స్వయం ప్రతిపత్తి) నందు మెడికల్ క్యాంపు.

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- టి ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల (స్వయం ప్రతిపత్తి) కందుకూరు నందు గురువారం ఆయుర్వేదిక్ మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది.ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ కు చెందిన ఆయుర్వేద వైద్యురాలు డాక్టరు లక్ష్మీ కుమారి ఆధ్వర్యంలో…