Month: September 2026

శ్రీ విశ్వకర్మ జయంతి సందర్భంగా ఘన నివాళులర్పించిన ప్రకాశం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- శ్రీ విశ్వకర్మ జయంతి సందర్భంగా ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు ఏఆర్ అడిషనల్ ఎస్పీ నాగేశ్వరరావు మరియు పోలీసు అధికారులు జిల్లా పోలీస్ కార్యాలయంలో…

ఆలకూరపాడులోపోషణ మహోత్సవ వేడుకలు…

తొలి శుభోదయం న్యూస్ టంగుటూరు:- మండల పరిధిలోని ఆలకూరపా డు గ్రామం లో గురువారం పోషణ మహోత్సవ కార్యక్రమం వేడుకలు ఘనం నిర్వహించారు.మన అంగన్వాడీ – మన బాధ్యత అను కార్యక్రమం కూడా జరిగింది. ఈ సందర్భం టంగుటూరు ప్రాజెక్ట్ సూపర్వైజర్…

శ్రీ విరాట్ విశ్వబ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో విశ్వకర్మ భగవాన్ జయంతి వేడుకలు

తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:- శ్రీ విశ్వకర్మ భగవాన్ జయంతి సందర్భంగా గిద్దలూరు స్థానిక తహసిల్దార్ కార్యాలయంలో గురువారం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ విశ్వకర్మ భగవాన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.కార్యక్రమంలో తహసిల్దార్ కార్యాలయ…

రామాయపట్నం, అలగాయపాలెం గణేష్‌ నిమజ్జన ప్రాంతాల్లో ప్రకాశం జిల్లా పోలీసుల డ్రోన్‌ నిఘా

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- ఆకాశం నుంచి నిరంతర పర్యవేక్షణ – నిమజ్జన కార్యక్రమాలు ప్రశాంతంగా, సురక్షితంగా జరిగేలా పటిష్ట భద్రతా చర్యలు గణేష్‌ విగ్రహాల నిమజ్జన కార్యక్రమాల నేపథ్యంలో రామాయపట్నం, అలగాయపాలెం నిమజ్జన ప్రాంతాల్లో ప్రకాశం జిల్లా పోలీసులు…

ఘనంగా జరిగిన శ్రీ విరాట్ విశ్వకర్మ భగవాన్ జయంతి వేడుకలు

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- సింగరాయకొండ లో శ్రీ విరాట్ విశ్వకర్మ భగవానుని జయంతి అత్యంత వైభవంగా జరిగినది.ముందుగా బ్రహ్మంగారి గుడి నుంచి మేళతాళాలతో, డప్పు వాయిద్యాలతో ఊరేగింపు జరిగింది. అనంతరం శాస్త్ర యుక్తంగా భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. కార్యక్రమంలో…

గణనాథుడి నిమజ్జన శోభాయాత్రలకు పటిష్ట భద్రతా వలయం – ప్రకాశం జిల్లా పోలీసులు అప్రమత్తం

ప్రశాంత వాతావరణంలో గణేష్‌ నిమజ్జనాలు.. శోభాయాత్రల మార్గాల్లో విస్తృత బందోబస్తు, ట్రాఫిక్‌ నియంత్రణ, నిరంతర నిఘా తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- గణేష్‌ ఉత్సవాల ముగింపు సందర్భంగా ప్రకాశం జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న గణేష్‌ విగ్రహాల నిమజ్జన శోభాయాత్రలు…

డైట్ అధ్యాపకుడు టీవీ రామచంద్రరావుకు ఆర్థికశాస్త్రంలో పీహెచ్‌డీ ప్రధానం.

తొలి శుభోదయం న్యూస్ :- ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఆర్థికశాస్త్ర విభాగంలో పరిశోధకుడు మరియు డైట్ లెక్చరర్ అయిన టి.వి. రామచంద్రరావు డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ (Ph.D.) పట్టా పొందారు.ఆయన “An Economics of Tobacco Cultivation in Prakasam District…

కంభంలో స్థానిక ఎంపీటీసీ ఎన్నికలపై సమావేశం

తొలి శుభోదయం న్యూస్ కంభం:- కంభం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో స్థానిక ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి ఈరోజు బుధవారం మధ్యాహ్నం సమావేశం నిర్వహించారు. కంభం మండలం ఎంపీడీవో టి.వీరభద్రాచారి గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో వివిధ రాజకీయ పార్టీల…

టి ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల (స్వయం ప్రతిపత్తి) నందు ఘనంగా ఓజోన్ దినోత్సవం మరియు హిందీ దినోత్సవం.

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- టి ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల (స్వయం ప్రతిపత్తి) కందుకూరు నందు ఈరోజు కళాశాల రసాయన శాస్త్రం, భౌతిక శాస్త్రం మరియు ఎన్ఎస్ఎస్ విభాగాల ఆధ్వర్యంలో ఓజోన్ దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ…

అద్దంకి నియోజకవర్గం మహిళా సంఘాలపొదుపు గ్రూపుల మహిళలకు హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధి పైన హెల్త్ రిస్క్ అసెస్మెంట్ క్యూఆర్ కోడ్ పైన

తొలి శుభోదయం న్యూస్ అద్దంకి:- అవగాహన కలిగించాల్సిన ఆవశ్యకత ఉందని ప్రకాశం జిల్లా వెలుగు డిఆర్డిఏ డిపిఎం ఆర్. ఆర్. ఎల్ అంబేద్కర్ పేర్కొన్నారు బుధవారం ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ హెల్ప్ స్వచ్ఛంద సంస్థ, దిష ఆధ్వర్యంలో అద్దంకి నియోజకవర్గ…