Month: September 2026

వీపీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దాదాపు రూ.8 కోట్లతో ఆర్‌ఎస్‌ఆర్ పాఠశాలలో ఏర్పాటు

తొలి శుభోదయం న్యూస్ నెల్లూరు:- విద్యా రంగ అభివృద్ధి, విద్యార్థులకు మెరుగైన మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల్లో భాగంగా బుధవారం నెల్లూరు స్టోన్‌హౌస్‌పేటలోని ఆర్‌ఎస్‌ఆర్ పాఠశాలను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, విద్య మరియు ఐటీ శాఖ మంత్రివర్యులు…

పాకల గ్రామంలో పోతురాజు స్వామి గుడి దగ్గర ఉన్న గణేష్ నిమజ్జనం

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- సింగరాయకొండ మండలంలోని పాకల గ్రామంలో గణేష్ ఉత్సవాల సందర్భంగా మూడో రోజు పోతురాజు స్వామి గుడి దగ్గర ఉన్నటువంటి వినాయకుడిని ఊరేగింపుగా తీసుకుని వచ్చారు మేళతాళాలతో అందరూ ఫల పుష్పాది పానకఫలహారాలు వసంతాలు సమర్పించి…

ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించిన కంభం జె.వి.వి.కమిటీ

తొలి శుభోదయం న్యూస్ కంభం:- జన విజ్ఞాన వేదిక కంభం మండల శాఖ ఆధ్వర్యంలో కంభం మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హజరత్ గూడెం లో తెలుగు పండిట్ గా పనిచేస్తూ రాష్ట్రస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎంపిక కాబడి అవార్డు…

పెరదేపిలో టీడీపీలోకి భారీ చేరికలు

తొలి శుభోదయం న్యూస్ కొండపి:- కొండపి మండలం పెరదేపిలో వైసీపీని వీడి ఎస్సీ, బీసీ సామాజిక వర్గాలకు చెందిన పలువురు కుటుంబాలు మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. మంత్రి స్వామి గారు…

కంభం చెరువులో గణేష్‌ విగ్రహాల నిమజ్జనాలపై మార్కాపురం జిల్లా పోలీసుల డ్రోన్‌ నిఘా

ఆకాశం నుంచి నిరంతర పర్యవేక్షణ.. నిమజ్జన శోభాయాత్రలు, భక్తుల రద్దీ, భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్:- గణేష్‌ విగ్రహాల నిమజ్జన కార్యక్రమాల సందర్భంగా మార్కాపురం జిల్లా పోలీసులు కంభం చెరువు వద్ద డ్రోన్‌ పట్రోలింగ్‌…

వల్లూరు సెక్టారులో “పోషణ మాసం 2026”

తొలి శుభోదయం న్యూస్ టంగుటూరు :- టంగుటూరు మండలంలోని వల్లూరు ఎస్సీ కాలనీలో బుధవారం “పోషణ మాసం 2026” మన అంగన్వాడి – మన భాద్యత కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సెక్టర్ సూపర్వైజర్ జి. జ్యోతి స్థానిక తల్లులతో అంగన్వాడి…

మార్కాపురం జిల్లా పోలీసుల పటిష్ట భద్రతా పర్యవేక్షణలో ప్రశాంతంగా సాగుతున్న గణేష్‌ విగ్రహాల నిమజ్జన శోభాయాత్రలు

భక్తిశ్రద్ధలతో గణనాథుడి నిమజ్జన కార్యక్రమాలు – ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పటిష్ట బందోబస్తు తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్ :- మార్కాపురం జిల్లా వ్యాప్తంగా గణేష్‌ విగ్రహాల నిమజ్జన శోభాయాత్రలు పోలీసుల పటిష్ట భద్రతా పర్యవేక్షణలో ప్రశాంతంగా కొనసాగుతున్నాయి.…

దొనకొండ అభివృద్ధికి మరో అడుగు ముందుకు! ₹1.96 కోట్లతో దొనకొండ–గజ్జలకొండ రోడ్డు పనులకు శ్రీకారం

తొలి శుభోదయం న్యూస్ దర్శి :- దొనకొండ మండలం దొనకొండ–గజ్జలకొండ రోడ్డు వయా ఇండ్ల చెరువు రహదారి అభివృద్ధి కోసం ₹1 కోటి 96 లక్షల నిధులతో చేపట్టనున్న రోడ్డు నిర్మాణ పనులకు దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి…

గణేష్‌ విగ్రహాల నిమజ్జన ప్రాంతంలో దొనకొండ పోలీసుల డ్రోన్‌ నిఘా – పటిష్ట భద్రతా ఏర్పాట్లు

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్:- విజిబుల్‌ పోలీసింగ్‌లో భాగంగా డ్రోన్‌ సర్వైలెన్స్‌.. నిమజ్జన కార్యక్రమాలు ప్రశాంతంగా జరిగేలా ప్రత్యేక పర్యవేక్షణ విజిబుల్‌ పోలీసింగ్‌లో భాగంగా దొనకొండ ఎస్‌ఐ గారి ఆధ్వర్యంలో గణేష్‌ విగ్రహాల నిమజ్జన ప్రాంతంలో డ్రోన్‌ సర్వైలెన్స్‌ నిర్వహించారు.…

ప్రజల అవసరాలు తీర్చడమే కూటమి ప్రభుత్వ ఎజెండా!

తొలి శుభోదయం న్యూస్ దర్శి :- కురిచేడు – పేరంభట్లపాలెం వయా కాటంవారిపల్లె రహదారి అభివృద్ధికి రూ.3.30 కోట్లతో చేపట్టనున్న రోడ్డు పనులకు డా గొట్టిపాటి లక్ష్మి డా కడియాల లలిత్ సాగర్ గార్ల చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది.ఈ కార్యక్రమంలో…