సింగరాయకొండ వైఎస్సార్సీపీ క్యాంపు కార్యాలయంలో వినాయకుడికి ప్రత్యేక పూజలు, అన్నదానం.. అంగరంగ వైభవంగా నిమజ్జనం
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ PAC సభ్యుడు, కొండేపి నియోజకవర్గ ఇన్ఛార్జ్ డా. ఆదిమూలపు సురేష్ ఆధ్వర్యంలో సింగరాయకొండ వైఎస్సార్సీపీ క్యాంపు కార్యాలయంలో వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, అన్నదాన కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్భంగా నిర్వహించిన…