Month: September 2026

ఉత్తమ ప్రొఫెసర్‌గా రావుల కార్తీక్

తొలి శుభోదయం న్యూస్ బాపట్ల : – బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ విభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న రావుల కార్తిక్ గారికి 2026 –27 విద్యా సంవత్సరానికి గాను “బెస్ట్ ప్రొఫెసర్” అవార్డు లభించింది.కళాశాలలో మంగళవారం నిర్వహించిన ప్రత్యేక సభలో…

టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్, విద్య, ఐటీ శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ కోవూరు నియోజకవర్గంలో పర్యటన

తొలి శుభోదయం న్యూస్ కోవూరు నియోజకవర్గం:- సెప్టెంబర్ 16న యువనేత, టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్, విద్య, ఐటీ శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు కోవూరు నియోజకవర్గంలో పర్యటించనున్నారు.కోవూరు నియోజకవర్గానికి విచ్చేస్తున్న యువనేతకు మన నాయకులు, కార్యకర్తలు పెద్ద…

పాఠశాలలకు ఎస్‌ఎంసీ ఎన్నికలకు నోటిఫికేషన్

తొలి శుభోదయం న్యూస్ కంభం:- మండలంలోని అన్ని పాఠశాలల్లో 2026–27 విద్యా సంవత్సరానికి పాఠశాల నిర్వహణ కమిటీ (SMC)లను పునర్‌వ్యవస్థీకరించేందుకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు మండల విద్యాశాఖ అధికారి అబ్దుల్ సత్తార్ తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల…

చింతలపాలెం జగనన్న కాలనీలో జూద స్థావరంపై జరగుమల్లి పోలీసుల దాడి – ఆరుగురు అరెస్ట్‌

జూదానికి అడ్డుకట్ట.. రూ.4,000 నగదు స్వాధీనం తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- చింతలపాలెం జగనన్న కాలనీలో జూదం ఆడుతున్నారన్న సమాచారంతో జరగుమల్లి ఎస్‌ఐ గారి ఆధ్వర్యంలో పోలీసులు జూద స్థావరంపై దాడి నిర్వహించారు. ఈ దాడిలో జూదానికి పాల్పడుతున్న ఆరుగురు…

రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి వర్యులు శ్రీ అనగాని సత్య ప్రసాద్ గారి అధ్యక్షతన రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో 9 మెన్ కమిటీ తో ( కూటమి ) జరిగిన సమీక్ష

తొలి శుభోదయం న్యూస్ తిరుపతి:- తిరుపతి నందు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి వర్యులు శ్రీ అనగాని సత్య ప్రసాద్ గారి అధ్యక్షతన రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో 9 మెన్ కమిటీ తో ( కూటమి ) జరిగిన…

“పోలీసుల భరోసా – ప్రజల రక్షణ” : లాడ్జిలు, డార్మిటరీస్‌పై ప్రకాశం జిల్లా పోలీసుల ప్రత్యేక తనిఖీలు

అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట.. అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నిఘా.. భద్రతా ప్రమాణాలపై పోలీసుల తనిఖీలు తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐ.పి.ఎస్., గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా లాడ్జిలు,…

తూర్పు నాయుడుపాలెం క్యాంప్ కార్యాలయంలో రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి డా. స్వామి

తొలి శుభోదయం న్యూస్ తూర్పు నాయుడుపాలెం:- సుదీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న భూ సమస్యలతో పాటు గయాల్, గర్భ కండ్రిక, అసైన్డ్ భూముల సమస్యల పరిష్కరానికి కృషి చేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల…

గిద్దలూరులో తాగునీటి ఎద్దడి నివారణకు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ముందస్తు చర్యలు..

తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:- మార్కాపురం జిల్లా గిద్దలూరు మండలం గిద్దలూరు పట్టణంలో నెలకొన్న తాగునీటి సమస్య పై గిద్దలూరు శాసనసభ్యులు శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారు తీవ్రంగా స్పందించారు. వర్షాభావ ప్రభావంతో ఏర్పడిన నీటి ఎద్దడిని దృష్టిలో ఉంచుకుని…

సింగరాయకొండ లో నిర్వహించిన పలు శ్రీ గణేష్ మండపాల వద్ద పూజ కార్యక్రమం పాల్గొన్న దామచర్ల సత్య

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- వినాయకచవితి పండుగను పురస్కరించుకొని సింగరాయకొండ లో నిర్వహించిన పలు శ్రీ గణేష్ మండపాల వద్ద పూజ కార్యక్రమంలో పాల్గొని, స్వామి వారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకున్న రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ & జోనల్ కో-ఆర్డినేటర్…

పెదకండ్లగుంట గ్రామంలో వినాయకచవితి సందర్భంగా ఏర్పాటు చేసిన గణేష్ మండపం నందు ప్రత్యేక పూజలు

తొలి శుభోదయం న్యూస్ కొండపి:- కొండపి మండలం పెదకండ్లగుంట గ్రామంలో వినాయకచవితి సందర్భంగా ఏర్పాటు చేసిన గణేష్ మండపం నందు ప్రత్యేక పూజలు నిర్వహించిన రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ & జోనల్ కో-ఆర్డినేటర్ శ్రీ దామచర్ల సత్య.అనంతరం ఆ గ్రామంలో…