దేశం గర్వించే విజయం.. ధీరజ్ బొమ్మదేవరకు అభినందనలు!
తొలి శుభోదయం న్యూస్ :- ఆర్చరీ వరల్డ్ కప్ ఫైనల్లో అద్భుత ప్రతిభ కనబరిచి స్వర్ణ పతకాన్ని సాధించిన భారత ఆర్చర్ ధీరజ్ బొమ్మదేవరకు హృదయపూర్వక అభినందనలు.ధీరజ్ సాధించిన ఈ చారిత్రాత్మక విజయం యువతకు స్ఫూర్తిదాయకం. భవిష్యత్తులో మరెన్నో విజయాలు సాధించి…