ఒంగోలు డీఎస్పీ గారు కొత్తపట్నం, ఈతముక్కల మరియు మాడనూరు బీచ్లను సందర్శించి పరిశీలించారు
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- గణేష్ విగ్రహాల నిమజ్జనాల నేపథ్యంలో ప్రజల భద్రతకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఒంగోలు డీఎస్పీ గారు కొత్తపట్నం, ఈతముక్కల మరియు మాడనూరు బీచ్లను సందర్శించి పరిశీలించారు.నిమజ్జన కార్యక్రమాల సందర్భంగా భక్తులు,…