Month: September 2026

గిద్దలూరు మున్సిపాలిటీలో పోలింగ్ కేంద్రాల తుది జాబితా ప్రచురణ

తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:- గిద్దలూరు మున్సిపాలిటీకి సంబంధించి 2026లో నిర్వహించనున్న సాధారణ మున్సిపల్ ఎన్నికలలో చైర్‌పర్సన్/వార్డు సభ్యుల ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ కేంద్రాల తుది జాబితా 13.09.2026న ప్రచురించబడినట్లు అసిస్టెంట్ ఎలక్షన్ అథారిటీ మరియు గిద్దలూరు మున్సిపల్ కమిషనర్ తెలిపారు.రాష్ట్ర…

మంత్రి క్యాంప్ కార్యాలయంలో అర్జీల స్వీకరణ

తొలి శుభోదయం న్యూస్ టంగుటూరు:- టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెం క్యాంప్ కార్యాలయానికి వచ్చిన ప్రజలను కలిసి, వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నాను.ప్రజలు తెలిపిన ప్రతి సమస్యను ఓపికగా విని, వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులను ఆదేశించాను.ప్రజలకు అందుబాటులో ఉంటూ,…

కనిగిరిలో మౌలాబి తల్లి ఆత్మహత్యపై నిరసన

తొలి శుభోదయం న్యూస్ కనిగిరి:- కొడుకుకు న్యాయం కోసం నెలల తరబడి పోరాడిన మౌలాబి తల్లి ఆత్మహత్య చేసుకున్న ఘటనపై కంబం ముస్లిం యూత్ కమిటీ తీవ్ర విచారం వ్యక్తం చేసింది.ఈ ఘటనపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన…

స్టేట్ గెస్ట్ హౌస్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నిర్వహించిన సమావేశం

తొలి శుభోదయం న్యూస్ అన్నమయ్య:- అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలోని స్టేట్ గెస్ట్ హౌస్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నిర్వహించిన రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో టీడీపీ–జనసేన–బీజేపీ NDA కూటమి నేతల తొలి సమన్వయ మరియు సన్నాహక సమావేశంలో పాల్గొన్న…

ఒంగోలు మున్సిపాలిటీ గా ఏర్పడి 150 సంవత్సరాలు పూర్తి

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు ఆదివారం ఒంగోలు నియోజకవర్గ పరిధిలో 150 ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. ముందుగా స్థానిక 4వ డివిజన్ ఇస్లాంపేటలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని…

వినాయక చవితి వేడుకలపై ప్రకాశం జిల్లా పోలీసుల ప్రత్యేక అవగాహన సమావేశం

విగ్రహ నిర్వాహకులకు భద్రతా సూచనలు – నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని పోలీసుల ఆదేశాలు తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- ప్రకాశం జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో వినాయక చవితి పండుగను ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు గణేష్ విగ్రహాల నిర్వాహకులతో ప్రత్యేక సమావేశం…

చెంచు వారి పంచెకట్టు & ఓణీల వేడుకలో పాల్గొన్న జనసేన కనపర్తి మనోజ్ కుమార్

తొలి శుభోదయం న్యూస్ కొండేపి:- ప్రకాశం జిల్లా కందుకూరు పట్టణంలో జనార్ధన స్వామి దేవాలయం దగ్గర కళ్యాణ మండపం నందు ఈరోజు శ్రీ చెంచు శ్రీనివాసరావు మరియు శ్రీమతి సుభాషిణి గార్ల ఆహ్వానం మేరకు చి: వెంకట కార్తీక్ మరియు చి:…

వినాయక చవితి వేడుకలపై ఒంగోలు డీఎస్పీ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం

గణేష్ విగ్రహాల నిర్వాహకులకు భద్రతా సూచనలు – నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఆదేశాలు తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- వినాయక చవితి పండుగను పురస్కరించుకుని ఒంగోలు డీఎస్పీ గారు, ఒంగోలు 1 టౌన్ మరియు 2 టౌన్ పోలీస్ స్టేషన్‌ల…

జనసేన పార్టీ ఆధ్వర్యంలో మట్టి వినాయకులు పంపిణీ.మట్టి వినాయకుని పూజిద్దాం పర్యవాన్ని కాపాడుదాం.

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- కొండేపి నియోజకవర్గం,సింగరాయకొండ మండల జనసేన పార్టీ ex మండల అధ్యక్షులు, ఒంగోలు పార్లమెంట్ సపోర్ట్ టీం ఐనాబత్తిన రాజేష్ గారి సారాధ్యంలో ఈ రోజు సింగరాయకొండ కూరగాయల మార్కెట్ మహాలక్ష్మి మెస్ వద్ద జనసేన…

సున్నితమైన ఘటనలపై పూర్తి వాస్తవాలు తెలుసుకున్న తర్వాతే స్పందించాలి – జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- ఏదైనా సంఘటన జరిగినప్పుడు, దానికి సంబంధించిన అధికారుల నుంచి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతే తదుపరి సంఘటనలకు వెళ్లాలని జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.,గారు సూచించారు. అలా కాకుండా పూర్తి…