Month: September 2026

కొనిజేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం

తొలి శుభోదయం న్యూస్ టంగుటూరు:- జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా కొనిజేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC) ఆధ్వర్యంలో నులిపురుగుల నివారణ కార్యక్రమం నిర్వహించబడింది.కొనిజేడు పి హెచ్ సి మెడికల్ ఆఫీసర్ డా. దివ్య శ్రీ జడ్పీహెచ్ పాఠశాలను సందర్శించి,…

విక్కీరాలపేట అంగన్వాడీ కేంద్రం లో సీడీపీఓ కే ఉషారాణి గారి ఆదేశాల మేరకు తొమ్మిదవ జాతీయ పోషణ మాససోత్సవఓ

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరు ప్రాజెక్ట్ లోని కందుకూరు టూ సెక్టార్ నందు విక్కీరాలపేట అంగన్వాడీ కేంద్రం లో సీడీపీఓ కే ఉషారాణి గారి ఆదేశాల మేరకు తొమ్మిదవ జాతీయ పోషణ మాససోత్సవo జరిగింది ఈ కార్యక్రమం లో సువర్…

సింగరాయకొండ లో ప్రపంచ ఫార్మసిస్ట్ డే వేడుకలు మాలినేని లక్ష్మయ్య కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- ప్రపంచ ఫార్మసిస్ట్ డే వేడుకలుసింగరాయకొండలోని మాలినేని లక్ష్మయ్య కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఆధ్వర్యంలో ప్రపంచ ఫార్మసిస్ట్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సింగరాయకొండ పట్టణంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి…

190 మంది ట్రైనీ కానిస్టేబుళ్ల పాసింగ్ ఔట్ పరేడ్‌కు ఘనంగా నిర్వహించిన రిహార్సల్స్.

సెప్టెంబర్ 26న జిల్లా పోలీస్ పెరేడ్ గ్రౌండ్ నందు పాసింగ్ ఔట్ పరేడ్ నిర్వహించటం జరుగుతుంది తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- ప్రకాశం జిల్లా ఒంగోలులోని కొత్తమామిడిపాలెం జిల్లా పోలీసు ట్రైనింగ్ సెంటర్ నందు 2025 బ్యాచ్‌కు చెందిన SCTPC…

ఖమ్మంలో జరుగు అఖిల భారత రైతు కూలి సంఘం 4వ జాతీయ మహాసభలను జయప్రదం చేయండి

అఖిల భారత రైతు కూలీ సంఘం(aikms) జిల్లా అధ్యక్షులు కే నాంచార్లు పిలుపు తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- సింగరాయకొండ మండల కేంద్రంలో జాతీయ మహాసభల పోస్టర్ ఆవిష్కరణ 21 రాష్ట్రాల నుంచి ప్రతినిధులు హాజరవు తారు కార్పొరేట్ శక్తుల…

ప్రజల ధనానికి పూర్తి రక్షణే ప్రకాశం పోలీసుల ప్రధాన లక్ష్యం – ఏటీఎంల వద్ద భద్రతా ప్రమాణాలపై ప్రత్యేక తనిఖీలు

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు,ప్రజల సొమ్ము, బ్యాంకింగ్ లావాదేవీలకు భద్రత కల్పించడమే లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీసులు ఏటీఎం కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ఏటీఎం కేంద్రాల్లో ఏర్పాటు చేసిన…

గీతం స్కూల్లో విద్యార్థుల కృత్రిమ రాకెట్ ప్రయోగం.

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- సింగరాయకొండ గీతం స్కూల్ లో నిర్వహించిన స్క్రీన్ రాకెట్ వర్క్ షాప్ ను విద్యార్థులు రాకెట్ ను మొదటి నుంచి తమ చేతులతో నిర్మించి, విజయవంతంగా ప్రయోగించారు. ఈ సందర్భంగా గీతం స్కూల్ చైర్మన్…

ఒంగోలులో మహిళా కానిస్టేబుల్ 2025 బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి డా. స్వామి

నీతి, నిజాయితీ, అంకితభావంతో విధులు నిర్వర్తిస్తూ పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకకురావాలన్న మంత్రి స్వామి తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు :- పోలీసులు నీతి, నిజాయితీ, అంకితభావంతో విధులు నిర్వర్తిస్తూ పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలని రాష్ట్ర సాంఘీక…

బుచ్చిరెడ్డిపాళెం మున్సిపాలిటీ అభివృద్ధికి మరో కీలక అడుగు పడింది.

తొలి శుభోదయం న్యూస్ కొవ్వూరు నియోజకవర్గం :- హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (HAM) ద్వారా రూ.22 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనుల్లో భాగంగా మున్సిపాలిటీలో రోడ్లు, సెంట్రల్ మీడియన్లు, లైటింగ్ పనులకు శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉంది.నెల్లూరు జిల్లాకు ‘హ్యామ్’ కింద…

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల విచారణ వేగవంతం చేయాలి – మంత్రి డా. డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- ఎస్సీ, ఎస్టీ వర్గాల సమస్యల పరిష్కారంతో పాటు అట్రాసిటీ కేసుల్లో బాధితులకు సత్వర పరిహారం అందించాలని, దాడులు–దౌర్జన్యాలకు పాల్పడిన వారికి త్వరగా శిక్ష పడేలా విచారణలను వేగవంతం చేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డా.…