33% మహిళా రిజర్వేషన్ తీర్మానంతో ఒంగోలులో స్త్రీశక్తి సంబరాలు ..!
తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- రాష్ట్ర తెలుగుదేశం పార్టీ మహానాడు వేదికగా మహిళలకు 33% రిజర్వేషన్ కల్పిస్తూ తీర్మానం చేయడాన్ని స్వాగతిస్తూ ఒంగోలు టిడిపి కార్యాలయంలో ప్రకాశం జిల్లా తెలుగు మహిళల ఆధ్వర్యంలో స్త్రీశక్తి సంబరాలు ఘనంగా నిర్వహించారు.అనంతరం అన్న ఎన్టీఆర్…
ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యం… దోర్నాల–శ్రీశైలం ఘాట్ రోడ్డులో కన్వెక్స్ మిర్రర్ల వద్ద మార్కాపురం పోలీస్ హెచ్చరిక బోర్డుల ఏర్పాటు
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం & మార్కాపురం పోలీస్:- ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, ప్రయాణికుల భద్రతను మరింత మెరుగుపరచడం, ఘాట్ రోడ్డులో ప్రమాదాలను నివారించడమే లక్ష్యంగా వై.పాలెం సీఐ గారు మరియు దోర్నాల ఎస్సై గారు దోర్నాల–శ్రీశైలం…
ప్రభుత్వ పాఠశాలల్లో 100% ప్రవేశాలే లక్ష్యం – జిల్లా విద్యాశాఖ అధికారి సామ సుబ్బారావు
తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు :- ప్రస్తుత విద్యాసంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో వంద శాతం విద్యార్థుల నమోదు (ఎన్‌రోల్‌మెంట్) లక్ష్యంగా విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి సామ సుబ్బారావు అన్నారు . శుక్రవారం గిద్దలూరు పట్టణంలో…
కోడిపందేలపై దొనకొండ పోలీసుల దాడి… ఐదుగురు పట్టివేత, బైకులు, మొబైళ్లు, నగదు స్వాధీనం
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- అక్రమ కార్యకలాపాల నియంత్రణలో భాగంగా ప్రకాశం జిల్లా దొనకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొచ్చెర్లకోట గ్రామంలో కోడిపందేలపై ప్రత్యేక దాడి నిర్వహించారు. విశ్వసనీయ సమాచారం మేరకు చేపట్టిన ఈ దాడిలో కోడిపందేలకు పాల్పడుతున్న…
రూ.2 లక్షల బీమా చెక్కు అందజేత
తొలి శుభోదయం న్యూస్ గుడ్లూరు :- గుడ్లూరు మండలం లోని పూరేటిపల్లికి చెందిన నవమణికి ఆంధ్ర ప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ మార్కాపురం రీజనల్ మేనేజర్ ఈ. వెంకటేశ్వర్లు శుక్రవారం రూ 2లక్షల చెక్కును శుక్రవారం అందజేశారు. దారకానిపాడు ఏపీజిబి ఆవరణలో జరిగిన…
యువత భవిష్యత్తు భద్రతే లక్ష్యం… సైబర్ నేరాలు, గంజాయి, మహిళల భద్రత, రోడ్డు భద్రతపై అవగాహన కల్పించిన ప్రకాశం జిల్లా పోలీసులు
చలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రజల్లో చట్టాలపై అవగాహన పెంపొందించి, నేరాల నివారణకు సహకారం అందించాలనే లక్ష్యంతో ప్రకాశం జిల్లా పోలీసులు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సైబర్ మోసాలు, పోక్సో చట్టం (POCSO Act),…
విద్య యొక్క ప్రాముఖ్యత గురించి విద్య మరియు కెరియర్ మార్గదర్శకత్వం మరియు నైపుణ్య అభివృద్ధి
తొలి శుభోదయం న్యూస్ గుడ్లూరు:- గుడ్లూరు మండలంలోని తెట్టు సెక్టార్లు లోని చెమిడిపాడు పంచాయతీలో వేసవి సెలవులు కిషోరీ వికాస కార్యక్రమాన్ని ఉలవపాడు ప్రాజెక్టు సిడిపిఓ మాధవి లత ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించటమైనది ఈ కార్యక్రమానికి హాజరైన బాలబాలికలకు…
బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే ప్రాంతాలపై ఉక్కుపాదం… ఓపెన్ బూజింగ్ స్పాట్లను క్లీన్ చేస్తున్న ప్రకాశం, మార్కాపురం జిల్లా పోలీసులు
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ మరియు అసాంఘిక కార్యకలాపాల నియంత్రణలో భాగంగా ప్రకాశం మరియు మార్కాపురం జిల్లా పోలీసులు బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే (ఓపెన్ బూజింగ్) ప్రాంతాలపై ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహిస్తున్నారు.పార్కులు,…
గుడ్లూరు లో నేత్రపురి శ్రీరామసేవక్ ఆధ్వర్యంలో పండ్లు మరియు మజ్జిగ పంపిణీ
తొలి శుభోదయం న్యూస్ గుడ్లూరు:- ప్రకాశం జిల్లా గుడ్లూరు మండల కేంద్రంలో బస్టాండ్ సెంటర్లో నేత్రపురి శ్రీరామసేవక్ మరియు యశ్వంత్ సాయి తేజ మెమోరియల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో వేసవికాలం ఆరంభం నుండి వేసవికాలం ముగిసే వరకు ఉచిత మంచినీటి చలివేంద్రాన్ని…
జూదంపై ప్రకాశం జిల్లా పోలీసుల ఉక్కుపాదం… మర్రిపూడి, కందుకూరు రూరల్ ప్రాంతాల్లో వరుస దాడులు – 24 మంది పట్టివేత, రూ.87,620 నగదు స్వాధీనం
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, అక్రమ జూదం మరియు అసాంఘిక కార్యకలాపాల నిర్మూలనే లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీసులు ప్రత్యేక దాడులు నిర్వహించి 24 మంది జూదరులను పట్టుకొని రూ.87,620…