మహానాడును విజయవంతం చేసేలా, కందుకూరు నియోజకవర్గంలోని తెలుగు తమ్ముళ్లు, అన్నగారి అభిమానులు అందరూ సిద్ధం కావాలని
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- ఈ నెల 27, 28 తేదీలలో వర్చువల్ విధానంలో నిర్వహించనున్న మహానాడును విజయవంతం చేసేలా, కందుకూరు నియోజకవర్గంలోని తెలుగు తమ్ముళ్లు, అన్నగారి అభిమానులు అందరూ సిద్ధం కావాలని కోరుతున్నాను. కందుకూరు TDP కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి…
టిడిపి కేంద్ర కార్యాలయంలో యూనిట్ ఇంచార్జిలకు శిక్షణ అందించిన డా గొట్టిపాటి లక్ష్మీ.
తొలి శుభోదయం న్యూస్ దర్శి :- మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహిస్తున్న టిడిపి క్యాడర్ శిక్షణా తరగతుల్లో భాగంగా శనివారం యూనిట్ ఇంచార్జిలకు దర్శి టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు శిక్షణ అందించారు.ఈ సందర్భంగా ఆమె…
త్రీ వీలర్ స్కూటర్లను పంపిణి చేసిన ముత్తుముల ఆశోక్ రెడ్డి
తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:- మార్కాపురం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో విభిన్న ప్రతిభావంతులకు ( వికలాంగులకు) మోటరైజెడ్ త్రీ వీలర్ వాహనాలను సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు డోల బాల వీరాంజనేయ స్వామి గారు, జిల్లా కలెక్టర్ విజయ సునీత…
శాంతి భద్రతల పరిరక్షణ, నేర నియంత్రణే లక్ష్యంగా ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు
పోలీసు సిబ్బంది, డ్రోన్ కెమెరాలు, డాగ్ స్క్వాడ్ లతో విస్తృతంగా తనిఖీలు జిల్లా వ్యాప్తంగా కొత్త వ్యకులను, అనుమానితులను గుర్తించటకు స్పెషల్ డ్రైవ్ ముమ్మరం ఎవరైనా నేరాలకు పాల్పడినా, ప్రోత్సహించినా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం…
కూతురి పుట్టినరోజు న సంజీవిని అనాధ వృద్యాశ్రయం లో సరుకులు పంపిణి చేసిన ఒక తండ్రి
తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు :- మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణం లోని రమేష్ అనే ఒక ఉద్యగి తన కూతురి పుట్టినరోజు సందర్బంగా తన కుటుంబం తో కలిసి సంజీవిని అనాధ వృద్యాశ్రయం పుట్టినరోజు జరుపుకున్నారు అనంతరం సరుకులు పంపిణి…
స్వర్ణఆంధ్ర – స్వచ్ఛఆంధ్ర కార్యక్రమంలో భాగంగా, కందుకూరు మున్సిపాలిటీ ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- స్వర్ణఆంధ్ర – స్వచ్ఛఆంధ్ర కార్యక్రమంలో భాగంగా, కందుకూరు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో… ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని పట్టణంలోని మాచవరం రోడ్డులో శనివారం ఉదయం నిర్వహించారు. ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు, సబ్ కలెక్టర్ దామెర హిమవంశీ, మున్సిపల్…
సింగరాయకొండ మండల తెలుగుదేశం పార్టీ SC ఆధ్వర్యంలో పేమలు విజయనిర్మల కు ఘన నివాళి.
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- సింగరాయకొండ మండలం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన జరుగు మల్లి మాజీ ఎంపీపీ స్వర్గీయ శ్రీ పేముల విజయనిర్మల గారికి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు SC సెల్ నాయకులు ఆమె పార్టీ…
గిద్దలూరు రూరల్ CI రామకోటయ్య మరియు పోలీస్ సిబ్బంది స్పెషల్ డ్రైవ్
ప్రకాశం జిల్లా మరియు మార్కాపురం జిల్లా SP శ్రీ హర్షవర్ధన్ IPS గారి ఆదేశాలమేరకు తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:- వేసవికాలంలో ప్రాపర్టీ నేరాలు అధికంగా జరుగుతున్న నేపథ్యంలో ఇతర రాష్ట్రాలకు చెందిన నేర గ్యాంగులు సంచరిస్తున్నాయనే అనుమానంతో, శనివారం సాయంత్రం…
శాంతిభద్రతల పటిష్టతే ధ్యేయం… ప్రగళ్లపాడు చెంచుగూడెంలో మార్కాపురం జిల్లా పోలీసుల భారీ కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ (CASO)
తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్:- ప్రజల భద్రత, నేరాల నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాల అరికట్టడం, గిరిజన ప్రాంతాల్లో శాంతిభద్రతల పరిరక్షణ లక్ష్యంగా మార్కాపురం జిల్లా పోలీసులు పెద్దారవీడు పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రగళ్లపాడు చెంచుగూడెంలో భారీ కార్డన్ అండ్ సెర్చ్…
వృద్ధులను మోసం చేసి బలవంతంగా వసూలు చేసే ముఠా అరెస్ట్
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరు పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో పామూరు బస్టాండ్ వద్ద ఒంటరిగా ప్రయాణించే వృద్ధులను టార్గెట్ చేసుకొని వారికి మాయ మాటలు చెప్పి వాళ్లు వెళ్లవలసిన ఊరికే నేరస్తులు కూడా వెళుతున్నామని నమ్మించి వృద్ధులను కారులో…