పెండింగ్ కేసుల సత్వర పరిష్కారంపై ప్రత్యేక దృష్టి… లింగసముద్రం పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన కందుకూరు డీఎస్పీ శ్రీ బాలసుబ్రహ్మణ్యం
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- పోలీస్ స్టేషన్ల పనితీరును మరింత మెరుగుపరచడం, పెండింగ్‌లో ఉన్న కేసుల దర్యాప్తును వేగవంతం చేయడం లక్ష్యంగా కందుకూరు డీఎస్పీ శ్రీ బాలసుబ్రహ్మణ్యం లింగసముద్రం పోలీస్ స్టేషన్‌ను సందర్శించి స్టేషన్ రికార్డులు, యూఐ (UI)…