డీఎస్సీ–2025 అక్రమాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రిలే నిరాహార దీక్షలు
తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:- కూటమి ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్సీ–2025 టీచర్ పోస్టుల నియామకాల్లో జరిగిన అక్రమాలు, ప్రశ్నాపత్రాల లీకేజీలు, అవకతవకలకు నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మార్కాపురం మండలం పొదిలి టౌన్ ఆధ్వర్యంలో గురువారం మార్కాపురం ఆర్డీఓ కార్యాలయం…