Author: JALAIAH

శానంపూడి మరియు బింగినపల్లి గ్రామాల్లో పొలం పిలుస్తుంది కార్యక్రమం

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- పొలం పిలుస్తుంది కార్యక్రమంలో భాగంగా మంగళవారం శానంపూడి మరియు బింగినపల్లి గ్రామాలను సందర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పంటల భీమా నమోదు ఖరీఫ్ 2026-27 కి సంబంధించిన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన గురించి…

జూదంపై ఉక్కుపాదం… ముప్పాళ్ల గ్రామంలో దాడి నిర్వహించి 5 మందిని పట్టుకుని రూ.8,460 నగదు, 5 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్న నాగులుప్పలపాడు పోలీసులు

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు నాగులుప్పలపాడు పోలీస్ స్టేషన్ పోలీసులు నాగులుప్పలపాడు మండలం ముప్పాళ్ల గ్రామంలో జూదంపై ప్రత్యేక దాడి నిర్వహించారు.ఈ దాడిలో జూదం ఆడుతున్న 5 మందిని పట్టుకుని, వారి…

స్కూల్ సాయిల్ హెల్త్ కార్యక్రమం

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- సింగరాయకొండ మండలం లోని ఎ. పి. సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ గర్ల్స్ స్కూల్ నందలి 8వ తరగతి విద్యార్థులకు జిల్లా వనరుల కేంద్రం, ఒంగోలు వారు స్కూల్ సాయిల్ హెల్త్ ప్రోగ్రాం గురించి శిక్షణ…

స్కై ఐ ప్రకాశం’తో చట్టవ్యతిరేక కార్యకలాపాలపై డేగ కన్ను… బహిరంగ మద్యం సేవించడం, జూదం నివారణకు డ్రోన్ నిఘా నిర్వహించిన ప్రకాశం, మార్కాపురం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ‘స్కై ఐ ప్రకాశం’ (Sky Eye Prakasam Project) ప్రాజెక్టులో భాగంగా ప్రకాశం మరియు మార్కాపురం జిల్లాల్లో బహిరంగంగా మద్యం సేవించడం, జూదం ఆడడం వంటి…

ప్రకాశం జిల్లా సింగరాయకొండలో ఘోర విషాదం.. ఇద్దరు చిన్నారులతో కలిసి దంపతుల ఆత్మహత్య

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:- ప్రకాశం జిల్లా సింగరాయకొండ రైల్వే స్టేషన్‌లో మంగళవారం హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు చిన్నారులతో కలిసి ఉన్న దంపతులు వేగంగా వస్తున్న గూడ్స్ రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనలో దంపతులతో…

బహిరంగ మద్యం సేవించే ప్రాంతాలపై ప్రత్యేక చర్యలు… ప్రజలకు సురక్షితమైన, ప్రశాంతమైన వాతావరణం కల్పిస్తున్న మార్కాపురం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్:- మార్కాపురం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మార్కాపురం జిల్లా పోలీసులు బహిరంగంగా మద్యం సేవించే ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక చర్యలు చేపట్టారు.ప్రజలకు అసౌకర్యం కలిగించే, శాంతిభద్రతలకు భంగం కలిగించే ఓపెన్ బూజింగ్ (Open…

ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు ఎంఆర్ కిట్ల పంపిణీ

తొలి శుభోదయం న్యూస్ కంభం :- ప్రత్యేక అవసరాలు గల విద్యార్థుల సమగ్ర అభివృద్ధి, విద్యాభ్యాసంలో అవసరమైన ప్రోత్సాహం అందించాలనే లక్ష్యంతో కంభం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మంగళవారం ఎంఆర్ కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజు లేఖరుల సంక్షేమ సంఘం నిరసనకు మద్దతు తెలిపిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- జీవో నెంబర్ 396 ను రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖను ప్రైవేటీకరణ కు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ దస్తావేజు లేఖరుల సంక్షేమ సంఘం కందుకూరు శాఖ వారు చేస్తున్న దీక్షా శిబిరాన్ని వైయస్సార్…

రాత్రి వేళ జూదంపై ఉక్కుపాదం… దొండపాడు గ్రామంలో దాడి నిర్వహించి 4 మందిని పట్టుకుని రూ.9,250 నగదు, 2 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్న దోనకొండ పోలీసులు

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు దోనకొండ పోలీస్ స్టేషన్ పోలీసులు దొండపాడు గ్రామంలో రాత్రి వేళ నిర్వహించిన ప్రత్యేక దాడిలో జూదం ఆడుతున్న 4 మందిని పట్టుకున్నారు.ఈ దాడిలో వారి వద్ద…

బుర్రా మధుసూదన్ యాదవ్ గారి ఆదేశాల మేరకు ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్ ను కలిసిన వైఎస్ఆర్సిపి నాయకులు.

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరు నియోజకవర్గం లో జరుగుతున్న స్పెషల్ రివిజన్ ఇంటెన్సివ్ కార్యక్రమంలో జరుగుతున్న అవకతవకల గురించి అధికార పార్టీ అరాచకాల గురించి కందుకూరు సబ్ కలెక్టర్ మరియు ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్ ని కలిసి వైయస్సార్ కాంగ్రెస్…