google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

Author: JALAIAH

శెట్టిబలిజ సంఘం వ్యవస్థాపకులు శ్రీ దొమ్మేటి వెంకటరెడ్డి ఆశయాలను స్ఫూర్తి

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:- మార్కాపురం, శెట్టిబలిజ సంఘం వ్యవస్థాపకులు శ్రీ దొమ్మేటి వెంకటరెడ్డి ఆశయాలను స్ఫూర్తి గా తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ పి.శ్రీనివాసులు ప్రజల కు పిలుపునిచ్చారు. సోమవారం మార్కాపురం కలెక్టరేట్ ప్రాంగణంలో శ్రీ దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి సందర్భం…

పొదిలి మండలంలో ఏలూరు తిరునాళ్ల సందర్భంగా అభయ ఆంజనేయ స్వామి ఆలయం వద్ద డ్రోన్ నిఘా – “స్కై ఐ ప్రకాశం”తో కట్టుదిట్టమైన భద్రత

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్ :- మార్కాపురం జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో పొదిలి మండలంలోని ఏలూరు తిరునాళ్ల సందర్భంగా అభయ ఆంజనేయ స్వామి ఆలయం వద్ద ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. భారీగా భక్తులు తరలివచ్చే నేపథ్యంలో శాంతి భద్రతలను…

కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న మౌలాభి కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ఆర్థిక సాయం

తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:- గిద్దలూరు టౌన్ శ్రీరామ్ నగర్ కాలనీకి చెందిన పోతుగంటి మౌలాబి కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న విషయం తెలుసుకున్న గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి వెంటనే స్పందించారు. బాధితురాలి కుమారుడు, వికలాంగుడైన పోతుగంటి దస్తగిరిని పిలిపించి…

శాంతి భద్రతలే లక్ష్యం నాగులవరం గ్రామంలో విస్తృత కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ – పత్రాలు లేని 14 బైకులు స్వాధీనం

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్ :- మార్కాపురం జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో అర్ధవీడు పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగులవరం గ్రామంలో విస్తృత స్థాయిలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ ఆపరేషన్‌ను కంభం ఎస్సైతో కలిసి అర్ధవీడు ఎస్సై…

కొండపిసమితి మాజీ ప్రెసిడెంట్ డాక్టర్ ధన్యాసి మాలకొండయ్య మృతి.

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరు పట్టణంలో మాలకొండయ్య డాక్టర్ పేరుగాంచిన ధన్యాసి మాలకొండయ్య ఈరోజు ఉదయం వృద్ధాప్యం కారణంగా మృతి చెందారు. ఆయన వయసు 84 సంవత్సరాలు. ఆయన 50 సంవత్సరాలుగా కందుకూరు పట్టణంలో ప్రగతి నర్సింగ్ హోమ్ స్థాపించి…

ప్రకాశం జిల్లా పోలీసులు గ్యాంబ్లింగ్‌పై కఠిన చర్యలు – ఉలవపాడు, పొన్నలూరు ప్రాంతాల్లో దాడులు, 9 మంది అదుపులోకి, నగదు స్వాధీనం

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- అక్రమ జూద కార్యకలాపాలపై ప్రకాశం జిల్లా పోలీసులు కఠినంగా వ్యవహరిస్తూ వరుస దాడులు నిర్వహించారు. ఈ చర్యల్లో భాగంగా ఉలవపాడు మరియు పొన్నలూరు పోలీస్ స్టేషన్ పరిధుల్లో ప్రత్యేక గ్యాంబ్లింగ్ రైడ్లు చేపట్టారు.ఉలవపాడు…

వ్యభిచార గృహ నిర్వాహకులపై కేసు నమోదు చేసిన ఎస్సై

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- గత కొన్ని రోజులుగా కందుకూరు పట్టణం ఉప్పుచెరువు ప్రాంతంలోని ఒక ఇంటి వద్ద వ్యభిచారం జరుగుతుందన్న సమాచారం రావడంతో ఆదివారం కందుకూరు పట్టణ ఎస్సై పులి శివ నాగరాజు తన సిబ్బందితో కలిసి సదరు వ్యభిచారం…

వెటరన్ రన్నర్ రామ సుబ్బమ్మకు విపిఆర్ దంపతుల సన్మానం

తొలి శుభోదయం న్యూస్ నెల్లూరు:- కావలికి చెందిన 80 ఏళ్ల బామ్మ, వెటరన్ రన్నర్ రామ సుబ్బమ్మ ని ఆదివారం నెల్లూరులోని విపిఆర్ నివాసానికి చేరుకున్న ఆమెను నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి…

ఘనంగా TDP పార్లమెంట్ కమిటీ ప్రమాణ స్వీకారం కందుకూరు నుంచి భారీగా హాజరైన తెలుగు తమ్ముళ్లు

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంటరీ కమిటీ ప్రమాణస్వీకారం ఆదివారం నెల్లూరులోని పార్టీ కార్యాలయంలో అటహాసంగా జరిగింది. కందుకూరు నియోజకవర్గం నుంచి కమిటీకి ఎంపికైన పలువురు నేతలు… పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. పార్లమెంట్ కమిటీ ఉపాధ్యక్షుడిగా…

అధికార పీఠంపై 25 ఏళ్లు… ప్రధాని మోదీకి సెల్యూట్ చేస్తున్నా: మంత్రి నారా లోకేశ్

తొలి శుభోదయం న్యూస్ :- ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత రాజకీయ చరిత్రలో ఒక కొత్త రికార్డు సృష్టించారు. దేశంలో సుదీర్ఘకాలం పాటు ప్రభుత్వాధినేతగా పనిచేసిన వ్యక్తిగా ఆయన నిలిచారు. 25 ఏళ్లుగా ఆయన అధికార పీఠంపై ఉన్నారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా…