శ్రీ వీరాంజనేయ స్వామి తిరునాళ్లలో ‘స్కై ఐ ప్రకాశం’తో నిఘా… డ్రోన్ వినియోగించిన మార్కాపురం జిల్లా పోలీసులు
తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్:- భక్తుల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణ మరియు సమర్థవంతమైన నిఘా కోసం మార్కాపురం జిల్లా పోలీసులు తార్లుపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని సీతానాగులవరం గ్రామంలో జరుగుతున్న శ్రీ వీరాంజనేయ స్వామి తిరునాళ్ల సందర్భంగా ‘స్కై…