వేసవి ఎండల తీవ్రతలో ప్రజల దాహార్తిని తీర్చుటకు చలివేంద్రమును ప్రారంభించిన ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- వేసవి కాలం మొదలై ఎండలు పెరుగుతున్నందున బాటసారులు, సింగరాయ కొండ పట్టణ వాసులు, ఆటో డ్రైవర్లు, చిరు వ్యాపారుల దాహార్తిని తీర్చే ఉద్దేశంతో సింగరాయకొండ పోలీస్ వారి ఆధ్వర్యంలో సింగరాయకొండ పోలీస్ స్టేషన్ వద్ద…