జ్ఞానప్రకాశ్ 6 రోజుల FLN శిక్షణా కార్యక్రమాన్ని సందర్శించిన జిల్లా విద్యాశాఖ అధికారి
తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- ఒంగోలు పట్టణంలోని PVR బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న జ్ఞానప్రకాశ్ 6 రోజుల ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ (FLN) శిక్షణా కార్యక్రమాన్ని జిల్లా విద్యాశాఖ అధికారి (DEO) సందర్శించారు.ఈ సందర్భంగా శిక్షణలో పాల్గొంటున్న ఉపాధ్యాయులను…