పర్యావరణ పరిరక్షణే మన సంస్కృతి: చైర్మన్ S. శ్రీనివాసులు
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- పర్యావరణ పరిరక్షణే మన సంస్కృతిలో భాగంగా ప్రతి పౌరుడు కనీసం ఒక మొక్క నాటి పరిరక్షించాలని సన్నెబొయిన శ్రీనివాసులు చైర్మన్ ధర్మకర్తలి మండలి కోరారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శ్రీ వరాహ లక్ష్మీ…