అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం… వెంకటాపురంలో జూద స్థావరంపై మార్కాపురం జిల్లా పోలీసుల దాడి, ఐదుగురు పట్టివేత
తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్:- అసాంఘిక కార్యకలాపాల నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణ లక్ష్యంగా మార్కాపురం జిల్లా పోలీసులు పామూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంకటాపురం గ్రామంలో జూద స్థావరంపై ప్రత్యేక దాడి నిర్వహించారు. ఈ దాడిలో జూదానికి పాల్పడుతున్న…