IIT ఢిల్లీలో సింగరాయకొండ విద్యార్థుల సత్తా… ఫైనల్‌కు రెండు ప్రాజెక్టులు ఎంపిక
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- ఢిల్లీలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT Delhi)లో నిన్న నిర్వహించిన AI & Robotics Innovation Competitionsలో దేశవ్యాప్తంగా సుమారు 300 ప్రాజెక్టులు పాల్గొన్నాయి. ఇందులో ఈరోజు జరగబోయే ఫైనల్ రౌండ్‌కు కేవలం…