బాపట్ల – ప్రకాశం జిల్లాల్లో రోటవేటర్లు, ట్రాక్టర్ ట్రాలీల దొంగతనాల కేసులో నలుగురు ముద్దాయిల అరెస్టు – సుమారు 8 లక్షల విలువైన చోరీ సొత్తురికవరీ
తొలి శుభోదయం ప్రకాశం:- బల్లికురవ పోలీసులు చాకచక్యంగా నిర్వహించిన ఆపరేషన్‌లో, బాపట్ల మరియు ప్రకాశం జిల్లాల పరిధిలో రైతుల రోటవేటర్లు, ట్రాక్టర్ ట్రాలీలను దొంగిలించిన నలుగురు ముద్దాయిలను బల్లికురవ ఎస్సై చెన్నుపల్లి శివారులో అరెస్టు చేశారు.సుమారు 8 లక్షల రూపాయల విలువైన…