Author: JALAIAH

మౌలాబీ గారి పార్దివాదేహానికి పూలమాలతో నివాళులు అర్పించి వారికీ కుటుంబానికి మనోదైర్యం చెప్పిన ఆదిమూలపు సురేష్

తొలి శుభోదయం న్యూస్ కొండేపి:- హైదరాబాద్ నుంచి కనిగిరి చేరుకున్న మౌలాబీ గారి పార్దివాదేహానికి పూలమాలతో నివాళులు అర్పించి వారికీ కుటుంబానికి మనోదైర్యం తెలిపి తౌషిక్ మరియు మౌలాబీ గారి మరణానికి కారకులైన వారికీ శిక్ష పడేవరకు పూర్తిగా వారి కుటుంబానికి…

ఎయిడ్స్ , సిఫిలిస్, హెపటైటిస్ బి, క్షయ వ్యాధి, మరియు సుఖ వ్యాధులు పట్ల అవగాహన కార్యక్రమం

తొలి శుభోదయం న్యూస్ ఉలవపాడు:- ఉలవపాడు మండలం భీమవరం గ్రామంలోని జెడ్ పి హెచ్ యస్ ప్రభుత్వం పాఠశాల నందు ప్రధానోపాధ్యాలు సార్ గారు శ్రీ బి, సుబ్బారావు గారి సహకారంతో ఇన్చార్జి ప్రధానోపాధ్యాలు శ్రీ ఎస్, వి , శివరావు…

వినాయక నిమజ్జనాల నేపథ్యంలో కొత్తపట్నం, పాకాల తీర ప్రాంతాల్లో నిమజ్జనాలు జరిగే ప్రదేశాలను పరిశీలించిన:ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి.హర్షవర్ధన్ రాజు,ఐపీఎస్.

వినాయక విగ్రహాల నిమజ్జనం జరిగే ప్రాంతాల్లో పటిష్ట భద్రత ఏర్పాట్లు: జిల్లా ఎస్పీ నిమజ్జన ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, అన్ని ముందస్తూ జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు చిన్న పిల్లలు సముద్రంలో దిగకుండా జాగ్రత్తలు పాటించాలి. నిర్దేశిత…

ఉత్తమ ప్రొఫెసర్‌గా రావుల కార్తీక్

తొలి శుభోదయం న్యూస్ బాపట్ల : – బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ విభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న రావుల కార్తిక్ గారికి 2026 –27 విద్యా సంవత్సరానికి గాను “బెస్ట్ ప్రొఫెసర్” అవార్డు లభించింది.కళాశాలలో మంగళవారం నిర్వహించిన ప్రత్యేక సభలో…

పాఠశాలలకు ఎస్‌ఎంసీ ఎన్నికలకు నోటిఫికేషన్

తొలి శుభోదయం న్యూస్ కంభం:- మండలంలోని అన్ని పాఠశాలల్లో 2026–27 విద్యా సంవత్సరానికి పాఠశాల నిర్వహణ కమిటీ (SMC)లను పునర్‌వ్యవస్థీకరించేందుకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు మండల విద్యాశాఖ అధికారి అబ్దుల్ సత్తార్ తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల…

టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్, విద్య, ఐటీ శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ కోవూరు నియోజకవర్గంలో పర్యటన

తొలి శుభోదయం న్యూస్ కోవూరు నియోజకవర్గం:- సెప్టెంబర్ 16న యువనేత, టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్, విద్య, ఐటీ శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు కోవూరు నియోజకవర్గంలో పర్యటించనున్నారు.కోవూరు నియోజకవర్గానికి విచ్చేస్తున్న యువనేతకు మన నాయకులు, కార్యకర్తలు పెద్ద…

రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి వర్యులు శ్రీ అనగాని సత్య ప్రసాద్ గారి అధ్యక్షతన రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో 9 మెన్ కమిటీ తో ( కూటమి ) జరిగిన సమీక్ష

తొలి శుభోదయం న్యూస్ తిరుపతి:- తిరుపతి నందు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి వర్యులు శ్రీ అనగాని సత్య ప్రసాద్ గారి అధ్యక్షతన రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో 9 మెన్ కమిటీ తో ( కూటమి ) జరిగిన…

చింతలపాలెం జగనన్న కాలనీలో జూద స్థావరంపై జరగుమల్లి పోలీసుల దాడి – ఆరుగురు అరెస్ట్‌

జూదానికి అడ్డుకట్ట.. రూ.4,000 నగదు స్వాధీనం తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- చింతలపాలెం జగనన్న కాలనీలో జూదం ఆడుతున్నారన్న సమాచారంతో జరగుమల్లి ఎస్‌ఐ గారి ఆధ్వర్యంలో పోలీసులు జూద స్థావరంపై దాడి నిర్వహించారు. ఈ దాడిలో జూదానికి పాల్పడుతున్న ఆరుగురు…

తూర్పు నాయుడుపాలెం క్యాంప్ కార్యాలయంలో రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి డా. స్వామి

తొలి శుభోదయం న్యూస్ తూర్పు నాయుడుపాలెం:- సుదీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న భూ సమస్యలతో పాటు గయాల్, గర్భ కండ్రిక, అసైన్డ్ భూముల సమస్యల పరిష్కరానికి కృషి చేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల…

“పోలీసుల భరోసా – ప్రజల రక్షణ” : లాడ్జిలు, డార్మిటరీస్‌పై ప్రకాశం జిల్లా పోలీసుల ప్రత్యేక తనిఖీలు

అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట.. అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నిఘా.. భద్రతా ప్రమాణాలపై పోలీసుల తనిఖీలు తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐ.పి.ఎస్., గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా లాడ్జిలు,…