google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

Category: ఆంధ్రప్రదేశ్

మహాత్మా జ్యోతిరావు పూలేకు ఎమ్మెల్యే ఇంటూరి ఘననివాళి

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు :- సంఘసంస్కర్త, సామాజిక విప్లవకారుడు మహాత్మా జ్యోతిరావు పూలే 199 వ జయంతి సందర్భంగా…. కందుకూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.…

శ్రీ మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి.హర్షవర్ధన్ రాజు,ఐపీఎస్.

శ్రీ మహాత్మా జ్యోతిరావు ఫూలే గారి ఆశయాలు ప్రతి ఒక్కరికీ మార్గదర్శకం కావాలి: జిల్లా ఎస్పీ తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- విద్య ద్వారానే మహిళలు అన్ని రంగాల్లో రాణించగలరని ముందుగానే గుర్తించిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే…

ఆకుమల్ల వారి రిసెప్షన్ కార్యక్రమంలో పాల్గొన్న అప్పిశెట్టి

తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:- మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణంలో బిజెపి నాయకుడు ఆకుమల్ల కోటేశ్వరరావు కుమార్తె ఆకుమల్ల గాయని మరియు మాచనూరి సాయి కృష్ణ వివాహ రిసెప్షన్ వేడుక ఘనంగా నిర్వహించారు.ఈ రిసెప్షన్ వేడుకకు గిద్దలూరు బిజెపి పట్టణ అధ్యక్షులు…

దర్శి డీఎస్పీగా బాలమురళీకృష్ణ నియామకం

తొలి శుభోదయం న్యూస్ దర్శి:- ప్రకాశం జిల్లా దర్శి డీఎస్పీగా బాలమురళీకృష్ణను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం డీఎస్పీగా కొనసాగుతున్న లక్ష్మీనారాయణను బదిలీ చేస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. డీఎస్పీల బదిలీలలో భాగంగా శనివారం ఈ నియామకం చేపట్టారు.బాలమురళీకృష్ణ…

పల్లె నిద్ర కార్యక్రమంలో ప్రకాశం జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజబాబు

తొలి శుభోదయం న్యూస్ దర్శి :- దర్శి మండలం, పోతావరం గ్రామంలో నిర్వహించిన పల్లె నిద్ర కార్యక్రమంలో ప్రకాశం జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజబాబు గారితో కలిసి దర్శి టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో…

పల్లెల్లోనే సమస్యల పరిష్కారం – ప్రజల మధ్యలోనే పాలనపల్లె నిద్ర కార్యక్రమంలో పాల్గొన్న దర్శి టిడిపి ఇంచార్జ్ డా. గొట్టిపాటి లక్ష్మీ

తొలి శుభోదయం న్యూస్ దర్శి :- కూటమి ప్రభుత్వం గ్రామాభివృద్ధి దిశగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “పల్లె నిద్ర” కార్యక్రమం భాగంగా పోతవరం గ్రామంలో జరిగిన కార్యక్రమంలో ప్రకాశం జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజబాబు గారితో కలిసి దర్శి టిడిపి ఇంచార్జ్…

దర్శి పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన చలివేంద్రాలను దర్శి టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ ప్రారంభించారు

తొలి శుభోదయం న్యూస్ దర్శి:- ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు సమ్మర్ యాక్షన్ ప్లాన్‌లో భాగంగా దర్శి పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన చలివేంద్రాలను దర్శి టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ ప్రారంభించారు.ప్రయాణికులు, ప్రజలు…

తెట్టు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను అకస్మాత్తుగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే ఇంటూరి

తొలి శుభోదయం న్యూస్ గుడ్లూరు:- గుడ్లూరు మండలం తెట్టు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను అకస్మాత్తుగా తనిఖీ చేయడం చేశారు. ఈ తనిఖీలో పాఠశాల నిర్వహణలో జరుగుతున్న తీవ్రమైన నిర్లక్ష్యం నా దృష్టికి వచ్చింది..ముఖ్యంగా హాజరు రిజిస్టర్‌కు, తరగతి గదిలో…

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన డా. గొట్టిపాటి లక్ష్మీ

తొలి శుభోదయం న్యూస్ దర్శి :- శుక్రవారం దర్శి లోని టీడీపీ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) మరియు LOC ద్వారా మంజూరైన ఆర్థిక సహాయాన్ని బాధిత కుటుంబాలకు దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డా. గొట్టిపాటి లక్ష్మీ అందజేశారు.CMRF…

ఎస్సై నాగరాజు ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:- మార్కాపురం జిల్లా కొమరోలు మండలం కొమరోలు పట్టణంలోని ఆంజనేయస్వామి గుడి 4 రోడ్ల కూడలి వద్ద చలివేంద్రాన్ని ఎస్ఐ నాగరాజు శుక్రవారం ప్రారంభించారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఎస్పీ హర్షవర్ధన్…