జ్ఞాన ప్రకాశ్ 3.0 ఎఫ్ఎల్ఎన్ శిక్షణా కార్యక్రమాన్ని పరిశీలించిన స్టేట్ రిసోర్స్ పర్సన్స్
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు :- ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గ స్థాయిలో నిర్వహిస్తున్న జ్ఞాన ప్రకాశ్ 3.0 ఎఫ్ఎల్ఎన్ ఉపాధ్యాయుల శిక్షణా కార్యక్రమాన్ని స్టేట్ రిసోర్స్ పర్సన్స్ అర్రిబోయిన రాంబాబు, అంబటి బ్రహ్మయ్య పరిశీలించారు. ఈ సందర్భంగా వారు డి…