మార్కాపురం జిల్లా పెద్దారికట్ల సాంఘిక సంక్షేమ శాఖ బాలుర వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన డిడి (DD) ఎన్. లక్ష్మా నాయక్
విద్యార్థులతో కలిసి అల్పాహారం చేసిన డిప్యూటీ డైరెక్టర్ – ఆహార నాణ్యతపై సంతృప్తి. పదో తరగతి విద్యార్థులకు ‘100 రోజుల ప్రత్యేక కార్యాచరణ’ – 100% ఉత్తీర్ణతే లక్ష్యం. వెనుకబడిన విద్యార్థుల కోసం ‘రెమెడియల్ టీచింగ్’ – వార్డెన్‌కు కీలక ఆదేశాలు.…