కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖరారు చేసిన ధరకు పొగాకు కొనుగోళ్లు జరగాల్సిందే
కొనుగోళ్ల ప్రక్రియలో పొగాకు బోర్డు అధికారులు బాధ్యతగా వ్యవహరించాలి రైతుల ప్రయోజనాల విషయంలో ఎలాంటి నిర్లక్ష్యాన్నీ ఉపేక్షించేది లేదు పొగాకు రైతులకు న్యాయం చేసేందుకు సీఎం చంద్రబాబు అన్ని విధాల కృషి చేస్తున్నారు తొలి శుభోదయం న్యూస్ గుంటూరు :- పొగాకు…