చెడు నడత కలిగిన వ్యక్తులకు ప్రత్యేక కౌన్సెలింగ్ – చట్టబద్ధ జీవన విధానాన్ని అవలంబించాలని సూచించిన ప్రకాశం జిల్లా పోలీసులు
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రజా శాంతిభద్రతలకు విఘాతం కలిగించే కార్యకలాపాలకు పాల్పడే అవకాశం ఉన్న చెడు నడత కలిగిన వ్యక్తులకు ప్రకాశం జిల్లా పోలీసులు ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించారు. నేరాలను నివారించడం, మంచి ప్రవర్తనను పెంపొందించడం, సమాజంలో…