భద్రతా సూత్రాలు పాటించండి… ప్రమాదాలను నివారించండి: ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఈ-చలాన్లు విధిస్తూ రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తున్న ప్రకాశం జిల్లా మరియు మార్కాపురం జిల్లా పోలీసులు
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం & మార్కాపురం పోలీస్:- ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, ప్రజల ప్రాణ భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ప్రకాశం జిల్లా పోలీసులు మరియు మార్కాపురం జిల్లా పోలీసులు ట్రాఫిక్ నిబంధనల అమలుపై ప్రత్యేక…