పొగాకు గిట్టుబాటు ధర కోసం టంగుటూరు మండల వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో భారీగా తరలిన పొగాకు రైతాంగం!
తొలి శుభోదయం న్యూస్ టంగుటూరు:- ప్రకాశం జిల్లా సంయుక్త కిసాన్ మోర్చా పిలుపుమేరకు, పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, ఒంగోలులో శుక్రవారం జరిగిన భారీ ట్రాక్టర్ నిరసన ర్యాలీకి టంగుటూరు మండల వ్యవసాయ కార్మిక సంఘం…