గిద్దలూరు నియోజకవర్గ బీజేపీ BLA-1గా డాక్టర్ ఆకుల నాగేష్ నియామకం
తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:- గిద్దలూరు నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) BLAగా డాక్టర్ ఆకుల నాగేష్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా సోమవారం సాయంత్రం మార్కాపురంలో జిల్లా కలెక్టర్ విజయ సునీతను ఆయన మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం సమర్పించారు.…