Category: ఆంధ్రప్రదేశ్

ఎన్నో ఏళ్లుగా బుచ్చిరెడ్డిపాళెం ప్రజలు ఎదురుచూస్తున్న మున్సిపల్‌ కార్యాలయాన్ని రూ.4 కోట్లతో నిర్మించి, ప్రారంభించుకోవడం ఎంతో సంతోషంగా ఉంది.

తొలి శుభోదయం న్యూస్ బుచ్చిరెడ్డిపాలెం :- గత ప్రభుత్వంలో పునాదులకే పరిమితమైన ఈ కార్యాలయాన్ని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి చేశాం. అంతేకాదు.. బుచ్చిరెడ్డిపాళెం మున్సిపాలిటీని సెకండ్‌ గ్రేడ్‌ మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్‌ చేశాం. రెండేళ్లలో బుచ్చిరెడ్డిపాళెం మున్సిపాలిటీ పరిధిలో…

300 మీటర్లజాతీయ జెండా తో శ్రీచైతన్య విద్యార్థుల భారీ ర్యాలీ

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- శ్రీ చైతన్య స్కూల్ నందు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఇందులో భాగంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా రిటైర్డ్ ఫిజికల్ డైరెక్టర్. B. వెంకట్రావు విచ్చేసి జాతీయ జండా ను ఎగరవేసారు.…

80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రతిభ కనబర్చిన పోలీసు అధికారులు, సిబ్బందికి ప్రశంసా పత్రాలు, పోలీసు సేవా పతకాలు అందజేత

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పోలీసు విధుల్లో ప్రతిభ కనబరిచి, అంకితభావంతో విధులు నిర్వహించిన పోలీసు శాఖ అధికారులు మరియు సిబ్బందిని ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా మంత్రివర్యులు, జిల్లా కలెక్టర్ గారు మరియు ప్రకాశం…

నాగార్జున పబ్లిక్ స్కూల్‌లో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- భారతదేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని నాగార్జున పబ్లిక్ స్కూల్, కందుకూరులో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను దేశభక్తి, జాతీయ స్ఫూర్తి మరియు ఉత్సాహభరిత వాతావరణంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి,…

ప్రకాశం జిల్లా పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో ఘనంగా 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- 80 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ప్రకాశం జిల్లా పోలీసు పరేడ్ గ్రౌండ్ లో ఘనంగా జరిగాయి. ఈ వేడుకకు గౌరవ రాష్ట్ర సాంఘిక సంక్షేమ, విభిన్న ప్రతిభావంతులు మరియు వయోవృద్ధులు సంక్షేమం &…

గీతం స్కూల్లో 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- సింగరాయకొండ లోని గీతం స్కూల్లో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రోబో చేసిన స్వాగతం మరియు స్వాతంత్య్ర దినోత్సవ స్పీచ్,స్వతంత్ర దినోత్సవ వేడుకలలో ప్రత్యేక ఆకర్షణీయంగా నిలిచింది.విద్యార్థులు దేశభక్తుల…

మార్కాపురంలో ఎస్వికేపి కళాశాలలో ఘనంగా 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్:- 80 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఎస్ వి కె పి కళాశాల ఆవరణలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకకు జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎం. విజయ సునీత ఐఏఎస్ గారు హాజరై పోలీస్…

శ్రీ విద్యానికేతన్ హై స్కూల్లో ఘనంగా జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- మూలగుంటపాడు లోని శ్రీ విద్యానికేతన్ హై స్కూల్లో 80వ స్వాతంత్ర దినోత్సవ ఘనంగా జరిగాయి. దేశభక్తి నాయకుల వేషధారణలో విద్యార్థులు అలరించారు.ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న స్కూల్ కరెస్పాండెంట్ సైకం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఎందరో…

జువ్విగుంట గ్రామంలో జూద స్థావరంపై మార్రిపూడి పోలీసుల దాడి – 9 మంది పట్టివేత.. ₹9,690 నగదు స్వాధీనం

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- మార్రిపూడి పోలీసులు జువ్విగుంట గ్రామంలో జూదం ఆడుతున్న వారిపై దాడి నిర్వహించారు. ఈ దాడిలో జూదం ఆడుతున్న 9 మందిని అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి ₹9,690 నగదును స్వాధీనం చేసుకున్నారు.జూదం, అసాంఘిక…

శ్రీ గోదాదేవి అమ్మవారి తిరునక్షత్రం సందర్భంగా వైభవంగా కల్యాణ మహోత్సవం

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:- దక్షిణ సింహాచలంగా పేరుగాంచిన శ్రీ వరాహలక్ష్మీ నరసింహ స్వామివారి దేవస్థానంలో శుక్రవారం శ్రీ గోదాదేవి అమ్మవారి తిరునక్షత్రం సందర్భంగా ప్రత్యేక పూజలు, కల్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు.ఉదయం 8 గంటలకు అమ్మవారికి పంచామృత స్నపనం…