రైతు ఘోష – ప్రభుత్వ నిర్లక్ష్యంపై మాజీమంత్రి వర్యులు ఆదిమూలపు సురేష్ ఆగ్రహం
తొలి శుభోదయం న్యూస్ టంగుటూరు :- టంగుటూరు మండలంలోని పొగాకు కొనుగోలు కేంద్రాన్ని ఈరోజు సందర్శించిన ఆయన గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వ వైఫల్యానికి నిరసనగా రైతులతో కలిసి నిరసన కార్యక్రమంలో పాల్గొన్న కొండపి నియోజకవర్గ ఇన్‌చార్జ్ మరియు వైయస్ఆర్ కాంగ్రెస్…