google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

Category: ఆంధ్రప్రదేశ్

జూనియర్ టి ఆర్ పుట్టినరోజు సందర్భంగా అన్నదానం.

తొలి శుభోదయం న్యూస్ గూడూరు:- ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలో జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ అభిమానులు కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు. అనంతరం గూడూరు పట్టణంలోని సాయిరాం చారిటబుల్ ట్రస్ట్ నందు అన్నదాన కార్యక్రమం…

జిల్లావ్యాప్తంగా వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ ఆదేశాల ప్రకారం మరియు గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజాబాబు గారి ఆదేశానుసారం మే 1 నుండి 31 వరకు జిల్లావ్యాప్తంగా వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు నిర్వహించబడుతున్నాయి.…

రామాయపట్నం పోర్టు కోసం భూములు త్యాగం చేసిన కర్లపాలెం ST కాలనీవాసులకు భూముల పంపిణీ

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- రామాయపట్నం పోర్టు కోసం భూములు త్యాగం చేసిన కర్లపాలెం ST కాలనీవాసులకు ఇచ్చిన మాటను మా కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంది. సబ్ కలెక్టర్ దామెర హిమవంశీ గారితో కలిసి 80 మంది లబ్ధిదారులకు లాటరీ ద్వారా…

సమగ్ర భద్రతే లక్ష్యం… సైబర్ మోసాలు, రోడ్డు ప్రమాదాల నివారణ, మహిళా–చిన్నారుల భద్రతపై మార్కాపురం జిల్లా పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమాలు

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం & మార్కాపురం పోలీస్:- ప్రజల్లో భద్రతా చైతన్యం పెంపొందించడం, నేరాల నివారణ, మహిళలు మరియు చిన్నారుల రక్షణను మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా మార్కాపురం జిల్లా పోలీసులు జిల్లావ్యాప్తంగా విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ…

దర్శి మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జెండా ఏకపక్షంగా ఎగరాలని దర్శి టిడిపి ఇంచార్జ్ డా గొట్టిపాటి లక్ష్మీ పిలుపునిచ్చారు

తొలి శుభోదయం న్యూస్ దర్శి:- దర్శి మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జెండా ఏకపక్షంగా ఎగరాలని దర్శి టిడిపి ఇంచార్జ్ డా గొట్టిపాటి లక్ష్మీ పిలుపునిచ్చారు. దర్శి LP రోడ్‌లోని టిడిపి కార్యాలయంలో యువ నాయకులు డా కడియాల లలిత్ సాగర్…

జూదంపై ప్రకాశం జిల్లా పోలీసుల దాడి… ముగ్గురు పట్టివేత, నగదు, మొబైల్ ఫోన్లు, బైక్‌లు స్వాధీనం

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- ప్రకాశం జిల్లా పోలీసులు దర్శి సబ్‌డివిజన్ పరిధిలోని ముండ్లమూరు పోలీస్ స్టేషన్ హద్దుల్లో ఉన్న సుంకరవారిపాలెం గ్రామ పొలాల్లో జూదంపై ప్రత్యేక దాడి నిర్వహించారు. ఈ దాడిలో జూదానికి పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి…

కంభంలో భారీ ర్యాలీ నిర్వహించిన మెడికల్ స్టోర్స్ నిర్వాహకులు.

తొలి శుభోదయం న్యూస్ కంభం:- బుధవారం దేశవ్యాప్తంగా ఇండియన్ మెడికల్ అండ్ డ్రగ్గిస్ట్ డీలర్ అసోసియేషన్ పిలుపు మేరకు ఈరోజు కంభం సబ్ డివిజన్లోని మెడికల్ స్టోర్స్ నిర్వాహకులు స్వచ్ఛందంగా ఈరోజు మెడికల్ స్టోర్స్ బంద్ చేసి భారీ ర్యాలీ నిర్వహించారు.…

జూదంపై ప్రకాశం జిల్లా పోలీసుల దాడి… ఆరుగురు పట్టివేత, నగదు స్వాధీనం

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- ప్రకాశం జిల్లా పోలీసులు వి.వి.పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని కొండసముద్రం గ్రామంలో జూదంపై ప్రత్యేక దాడి నిర్వహించారు. ఈ దాడిలో జూదానికి పాల్పడుతున్న ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుండి రూ.4,200…

స్వచ్ఛ పథం కార్యక్రమం – టంగుటూరు గ్రామపంచాయతి

తొలి శుభోదయం న్యూస్ టంగుటూరు:- టంగుటూరు మండలం, టంగుటూరు గ్రామపంచాయతి పరిధిలో “స్వచ్ఛ పథం” కార్యక్రమం నిర్వహించబడింది.ఈ కార్యక్రమంలో జిల్లా ముఖ్య కార్యనిర్వహన అధికారి జిల్లా ప్రజా పరిషత్ ప్రకాశం జిల్లా, B. చిరంజీవి మరియు జిల్లా పంచాయతీ అధికారి శ్రీ…

ప్రపంచ రక్తపోటుపై అవగాహన కార్యక్రమం నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- ప్రపంచ రక్తపోటు దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాల్లో భాగంగా జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు గారి ఆదేశాల మేరకు బుధవారం జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్‌తో పాటు పలు పోలీస్ స్టేషన్లలో…