Category: ఆంధ్రప్రదేశ్

ప్రజా సమస్యల సత్వర పరిష్కారమే లక్ష్యంగా పోలీస్ మీకోసం కార్యక్రమం నిర్వహించిన మార్కాపురం జిల్లా ఎస్పీ శ్రీ వి.హర్షవర్ధన్ రాజు, ఐపియస్.,గారు

పోలీస్”ప్రజా సమస్యల పరిష్కార వేదిక”( మీకోసం) కార్యక్రమంకు 47 ఫిర్యాదులు తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్:- మార్కాపురం జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణతో పాటు ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సోమవారం మార్కాపురం జిల్లా పోలీసు కార్యాలయంలో “మీకోసం”…

రెడ్ క్రాస్ సాంస్కృతిక పోటీలు ప్రారంభం

తొలి శుభోదయం న్యూస్ కావలి:- విద్యార్థి స్థాయిలోనే రక్తదానం పట్ల అవగాహన పెంచేందుకు సాంస్కృతిక పోటీలు నిర్వహిస్తున్నట్లు కావలి రెడ్ క్రాస్ ఉపాధ్యక్షులు డాక్టర్ బెజవాడ రవికుమార్ పేర్కొన్నారు.సోమవారం శ్రీ వాసవి కన్యాకాపరమేశ్వరి కల్యాణమండపంలో ప్రపంచ రక్తదాతల దినోత్సవాల సందర్బంగా జూనియర్…

ప్రజా ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కారించటమే లక్ష్యంగా మీ కోసం(PGRS) కార్యక్రమం నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు

ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమంకు 85 ఫిర్యాదులు తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- జిల్లా ప్రజల నుంచి వచ్చే వివిధ రకాల ఫిర్యాదులకు సత్వర పరిష్కారం అందించాలనే లక్ష్యంతో ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు,…

ఈ బస్సు నేను నడపలేను… నావళ్ళ కాదు…బస్సు దిగి వెళ్ళిన డ్రైవర్…

కిక్కిరిసిన ఆర్టిసి బస్సు… బస్సులో దాదాపు 100 మంది కి పైగా ప్రయాణికులు… తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:- మార్కాపురంజిల్లా పొదిలి ఆర్టిసి డిపొకు చెందిన బస్సు పొదిలి నుండి కొండేపికి వెళ్ళవలసి ఉండంగా స్దానిక పెద్ద బస్టాండ్ సెంటర్లో పెద్ద…

విద్యార్థుల భద్రతే లక్ష్యం… గుడ్ టచ్–బ్యాడ్ టచ్, బాల్య వివాహాల నివారణ, మాదకద్రవ్యాల దుష్పరిణామాలు, బాలల రక్షణపై జెడ్పీహెచ్‌ఎస్ (ZPHS) పాఠశాలలో అవగాహన కల్పించిన దొనకొండ పోలీసులు

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం & మార్కాపురం పోలీస్:- దొనకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని దొనకొండ మండలం జెడ్పీహెచ్‌ఎస్ (ZPHS) పాఠశాలలో 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా విద్యార్థులకు బాలల భద్రత, గుడ్…

సర్ పై నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు అవగాహన కల్పించాలని ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు అన్నారు.

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- ఒంగోలు నగరంలోని గుంటూరు రోడ్డు లోని పార్టీ కార్యాలయం నందు నియోజకవర్గం లోని క్లస్టర్ 2,8,9,10 లోని ఇంచార్జి లతో, డివిజన్ అధ్యక్షులు, బూత్ కన్వినర్లు తో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా జనార్దన్…

ట్రాన్స్‌ఫార్మర్ దొంగతనాల నివారణతో పాటు సైబర్ నేరాలు, గంజాయి నిర్మూలన, మహిళలు–బాలల భద్రత, హెల్మెట్ వినియోగంపై సమగ్ర అవగాహన కల్పించిన ప్రకాశం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, ట్రాన్స్‌ఫార్మర్ దొంగతనాల నివారణపై ప్రత్యేక అవగాహన సమావేశం నిర్వహించి, విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ల భద్రతకు ప్రజల సహకారం అత్యంత అవసరమని వివరించారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా ట్రాన్స్‌ఫార్మర్…

పెంపుడు జంతువులకు రేబీస్ టీకాలు తప్పనిసరి – డా. ఎన్. హజరత్

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:- పెంపుడు జంతువుల ద్వారా మనుషులకు సంక్రమించే వ్యాధుల నివారణకు కుక్కలు, పిల్లులకు తప్పనిసరిగా రేబీస్ నిరోధక టీకాలు వేయించాలని సింగరాయకొండ పశు వైద్యాధికారి డా. ఎన్. హజరత్ సూచించారు.ప్రపంచ జూనోసిస్ దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం సింగరాయకొండ…

చెడు నడత కలిగిన వ్యక్తులకు ప్రత్యేక కౌన్సిలింగ్ – చట్టబద్ధ జీవన విధానాన్ని అవలంబించాలని సూచించిన ప్రకాశం & మార్కాపురం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు,సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ ప్రకాశం జిల్లా పోలీసులు మరియు మార్కాపురం జిల్లా పోలీసులు చెడు నడత కలిగిన వ్యక్తులకు ప్రత్యేక కౌన్సిలింగ్ కార్యక్రమం నిర్వహించారు.ఈ…

పలు వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే నాగేశ్వరరావు గారు…

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- సోమవారం గుడ్లూరులో… కాకు వారి నాగర్పమ్మ కొలుపులకు కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరావు హాజరై, నాగర్పమ్మకు పూజలు చేశారు. కార్యక్రమానికి విచ్చేసిన వారిని పలకరిస్తూ, వేడుకలను ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. మండల టిడిపి అధ్యక్షులు జనిగర్ల…