మహిళల భద్రతే ప్రాధాన్యం – శక్తి యాప్ వినియోగం, గుడ్ టచ్–బ్యాడ్ టచ్‌పై ప్రకాశం & మార్కాపురం పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమాలు
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రకాశం మరియు మార్కాపురం జిల్లా పోలీసులు మహిళలు, పిల్లల భద్రతను ప్రధాన లక్ష్యంగా తీసుకుని శక్తి యాప్ (Sakthi App) వినియోగం మరియు గుడ్ టచ్ – బ్యాడ్ టచ్‌పై విస్తృత అవగాహన…