google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

Category: ఆంధ్రప్రదేశ్

గురుకులంలో సీట్ సాధించిన దుగ్గిరాల లక్ష్మీ పూర్ణిమకు అభినందనలు అంబేద్కర్ చిత్ర పఠము బహుకరణ

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- ఉలవపాడు మండలం బద్దిపూడి గ్రామము,మండల ప్రాథమిక పాఠశాల పి.యం. లో చదువుతూ ఆంధ్రప్రదేశ్ డా బి ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల సింగరాయకొండలో 5వ తరగతికి ప్రవేశం సాధించిన విద్యార్థిని దుగ్గిరాల లక్ష్మీ పూర్ణిమ…

ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకుని, బాధితులకు త్వరితగతిన న్యాయం అందించాలనే లక్ష్యంతో “మీ కోసం” కార్యక్రమాన్ని నిర్వహించిన మార్కాపురం జిల్లా పోలీసులు

ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంకు 39 ఫిర్యాదులు తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్ :- ఫిర్యాదిదారుల సమస్యలను పరిష్కరించేందుకు సోమవారం మార్కాపురం జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., ఆదేశాల మేరకు…

డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం సింగరాయకొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ సి.హెచ్ . హాజరత్తయ్య

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- సింగరాయకొండ డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా వెయ్యి కిలోమీటర్ల సైకిల్ యాత్ర చేస్తున్నటువంటి వై బ్రాండ్స్ కలాం ఆర్గనైజర్ విజయ్ కాలం ను ఆయన అభినందించారు. తిరుపతి నుండి ప్రారంభమైన ఈ సైకిల్ యాత్ర…

ప్రజా సమస్యల పరిష్కారంలో ఎటువంటి జాప్యం లేకుండా, ప్రతి ఫిర్యాదును సమగ్రంగా మరియు సమర్థవంతంగా పరిశీలించాలని ఆదేశించిన ప్రకాశం జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.

ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమంకు 74 ఫిర్యాదులు తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రజల నుండి వచ్చే ఫిర్యాదులను పరిష్కరించుటకు సోమవారం నిర్వహించే “ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీ కోసం)” కార్యక్రమాన్ని జిల్లా పోలీసు కార్యాలయంలో…

న్యాయవాదులపై దాడులకు నిరసన.సింగరాయకొండలో కోర్టు విధులకు బహిష్కరణ

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:- రాష్ట్రంలో న్యాయవాదులపై జరుగుతున్న దాడులు, హత్యలను నిరసిస్తూ సింగరాయకొండలో న్యాయవాదులు సోమవారం కోర్టు విధులను బహిష్కరించారు. స్థానిక బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సన్నెబోయిన శ్రీనివాసులు…

ప్రకాశం మరియు మార్కాపురం జిల్లాలలో ప్రమాదాల నివారణకు ప్రకాశం, మార్కాపురం జిల్లాల ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్. ప్రత్యేక కార్యాచరణ

బ్లాక్ స్పాట్‌లు మరియు ఆక్సిడెంట్ జరగటానికి అవకాశము ఉన్న ప్రదేశాలలో 115 ప్రాంతాల్లో కన్‌వెక్స్ మిర్రర్లు (కుంభాకార దర్పణం), స్ప్రింగ్ పోల్స్ ఏర్పాటు ప్రమాదం తర్వాత కాదు… ముందుగానే జాగ్రత్తలు, అవగాహనతో ప్రాణాలు కాపాడుకోండి: జిల్లా ఎస్పీ ప్రతి వాహనదారుడు ట్రాఫిక్…

13 నుండి 23 వరకు వరాహలక్ష్మి నారసింహ క్షేత్రం లో చిన్న తిరునాళ్ళరామానుజ చార్యుల జయంతి ఉత్సవములు.

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:- దక్షిణ సింహాచలం పాత సింగరాయకొండ శ్రీ శ్రీ శ్రీ యోగానంద లక్ష్మి నారసింహ శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మి నారసింహ క్షేత్రం లో ఈ నెల 13 నుండి 23 వరకు రామానుజ చార్యుల…

ప్రైవేటు ఆసుపత్రుల సమస్యలపై డిఎం.హెచ్. ఓ కు వినతి పత్రం అందజేసిన యం.ఆర్.మానవ హక్కుల సంఘం & ఏ సి. ఏ.నాయకులు.

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- ప్రకాశం జిల్లా కందుకూరు తాలూకా కందుకూరు గ్రామంలో డివిజనల్ డిఎం అండ్ హెచ్ ఓ గారిని కలిసి ప్రైవేటు ఆసుపత్రుల నందు ఫీజుల పట్టిక అనగా బ్లడ్ టెస్ట్ లు స్కానింగ్లు ఎక్స్రే లకు సంబంధించి…

సర్కిల్ స్థాయిలో కట్టుదిట్టమైన నేర నియంత్రణ – పెండింగ్ కేసులపై కఠిన సమీక్ష, CCTNS & ఈ-సాక్ష్య అప్‌డేషన్ వేగవంతం పై అధికారుల దృఢ ఆదేశాలు!

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- మార్కాపురం జిల్లా పోలీస్ శాఖ నేర నియంత్రణలో మరింత కఠిన చర్యలు చేపడుతూ, సర్కిల్ స్థాయిలో సమగ్ర సమీక్ష సమావేశాలను నిర్వహిస్తోంది. ఈ క్రమంలో గిద్దలూరు రూరల్ సర్కిల్‌లో సర్కిల్ ఇన్స్పెక్టర్ గారి…

చిన్న పిల్లల ఉచిత వైద్య శిభిరానికి మంచి స్పందన

తొలి శుభోదయం న్యూస్ లింగసముద్రం:- లింగసముద్రంలోని ప్రజా వైద్యశాలలోనిర్వహించిన ఉచిత చిన్న పిల్లల వైద్య శిబిరానికి మంచి స్పందన లభించింది. ఆదివారం కందుకూరులోని శక్తి చిన్న పిల్లల హాస్పిటల్ వైద్యులు డా. కెవి అశోక్ చౌదరి లింగసముద్రంలో చిన్నారుల కోసం ఉచిత…