అనారోగ్యంతో బాధపడుతున్న మహిళను పరామర్శించిన వైఎస్సార్సీపీ ఇన్చార్జి కుందూరు నాగార్జున రెడ్డి
తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు :- గిద్దలూరు పట్టణంలోని ఏబీఎం పాలెంకు చెందిన మందా జాన్సన్ భార్య మందా మార్తమ్మ అనారోగ్యంతో బాధపడుతున్న నేపథ్యంలో గిద్దలూరు వైఎస్సార్సీపీ ఇన్చార్జి కుందూరు నాగార్జున రెడ్డి ఆమెను స్వయంగా పరామర్శించారు.ఈ సందర్భంగా మార్తమ్మ ఆరోగ్య…