చేసిన అభివృద్ధి, పంచిన సంక్షేమం చూసి కూటమి అభ్యర్థులను గెలిపించాలి
తొలి శుభోదయం న్యూస్ కొవ్వూరు నియోజకవర్గం :- – 40 ఏళ్లుగా నోచుకోని సీసీ డ్రెయిన్లు, కల్వర్టు పూర్తి– వార్డులో రెండేళ్లలో రూ.76.59 లక్షల అభివృద్ధి, సంక్షేమ పనులు.చేసిన అభివృద్ధి, పంచిన సంక్షేమం చూసి స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించండి.…